
ట్యాగ్ · 103 కథనాలు


రవితేజ RT76 ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం

మాస్ జాతర షూట్ అప్డేట్

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?

రావణాసుర డే 1 కలెక్షన్స్

రావణాసురతో రవితేజ హ్యాట్రిక్

ఆ ఒక్కటీ అడగొద్దు

రావణాసుర రన్ టైం రివీల్

రావణాసుర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ధరణితో రావణాసుర సందడి

రావణాసుర ప్రమోషన్స్ షురూ

బలగం పై మాస్ మహారాజా ప్రశంసలు

వైజాగ్ లో టైగర్ నాగేశ్వర రావు ఫైనల్ షెడ్యూల్

రావణాసుర మూవీ షూటింగ్ పూర్తి

చంద్రముఖి జ్యోతిక పై కంగనా రనౌత్ ప్రశంసలు

రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

భర్త మహాశయులకు విజ్ఞప్తి తో ఫుల్ ఎంటర్టైన్ అవుదాం - రవితేజ
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న గ్రాండ్గా విడుదల కానుంది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, మొదటి మూడు పాటలతో హ్యుజ్ బజ్ను సృష్టించింది. ఈ జోష్ ని కొనసాగిస్తూ, చిత్ర బృందం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేసింది.

సాంగ్ షూట్ లో రవితేజ 76
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా RT 76 ( వర్కింగ్ టైటిల్) .ఎస్ఎ ల్ వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను బిగ్ కాన్వాస్పై స్టైలిష్గా రూపొందిస్తున్నారు.సెట్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. దాంతో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకమైన సెట్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట…

రవితేజ RT76 ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను బిగ్ కాన్వాస్పై స్టైలిష్గా రూపొందిస్తున్నారు. టీమ్ ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్కి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా స్పెయిన్లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రెక్కీ పనులు పూర్తి చేశారు.

మాస్ జాతర షూట్ అప్డేట్
మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్. రవితేజకు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని సామజవరగమన రైటర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.ఇక షూటింగ్ విషయానికి వస్తే రీసెంట్ గానే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఏప్రిల్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి 22 వరకు హైదరాబాద్ లో జరుగనుంది.ఇందులో క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారు.దీని తరువాత చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది.

రవితేజతో మ్యాడ్ డైరెక్టర్ సూపర్ హీరో మూవీ?
రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు.ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఫినిష్ చేసేలా చూసుకుంటాడు.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది.

రావణాసుర డే 1 కలెక్షన్స్
వరస విజయాలతో సూపర్ ఫామ్ లో వున్న రవితేజ,రావణాసుర తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. నిన్న మంచి హైప్ తో విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఈసినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 5కోట్లు.నిన్న పబ్లిక్ హాలిడే కావడం కూడా సినిమాకు కలిసొచ్చింది. ఇక ఈరోజు,రేపు కూడా ఈసినిమా మంచి వసూళ్లను దక్కించుకోనుంది.రవితేజ ఈసినిమాలో నెగిటివ్ షేడ్ లో కనబడి షాక్ ఇచ్చాడు.

రావణాసురతో రవితేజ హ్యాట్రిక్
మాస్ మాహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసురకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిన్న మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసినిమాకు మౌత్ టాక్ బాగుండడంతో తొలిరోజు 9కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ నటన సినిమాకు మెయిన్ హైలైట్ అయ్యింది.ముఖ్యంగా నెగిటివ్ షేడ్ లో రవితేజ యాక్టింగ్ కు ఫ్యాన్స్ తోపాటు మిగితా ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు.రవితేజ యాక్టింగ్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఇక ఈసినిమా విజయంతో రవితేజ హ్యాట్రిక్ కొట్టాడు.గత ఏడాది చివర్లో ధమాకాతో 100కోట్ల క్లబ్ లో చేరిన రవితేజ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో…

ఆ ఒక్కటీ అడగొద్దు
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ఏప్రిల్ 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

రావణాసుర రన్ టైం రివీల్
మాస్ మహారాజ రవితేజ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కోసం ఈశుక్రవారం రావణాసుర తో రానున్నాడు. ఇంతకుముందు ధమాకా తో 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఈసంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు రావణాసుర ను దింపుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న రావణాసుర మూవీ ట్రైలర్
ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ లో హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటించారు. నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

రావణాసుర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవి తేజ ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా వచ్చిన అప్ డేట్లు ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచాయి. రావణాసుర థీమ్ సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతంచేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అంతేకాదు రవితేజ మరో హిట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక ఈ అంచనాల మధ్య ట్రైలర్ ను కూడా సిద్దం చేస్తున్నారు…

ధరణితో రావణాసుర సందడి
ఈమధ్య సినిమాల ప్రమోషన్స్ లో క్రియేటివిటీ చూపిస్తున్నారు మేకర్స్. ఎంత విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తే అంత బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే మేకర్స్ కొత్త కొత్త ప్రయత్నాలతో వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను సైతం వాడేస్తున్నారు. ఈనేపథ్యంలో మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా దసరా కూడా ప్రమోషన్స్ తో బిజీగా గా ఉంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో నాని, కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేస్తున్నారు.

రావణాసుర ప్రమోషన్స్ షురూ
మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

బలగం పై మాస్ మహారాజా ప్రశంసలు
ఒకప్పుడు చిన్న సినిమాలు ఎప్పుడు వచ్చేవో ఎప్పుడు వెళ్లేవో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు చిన్న సినిమాలకు సైతం మంది ఆదరణ లభిస్తుంది. కథ బాగుంటే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే ఈమధ్య చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ ను అందుకోగలుగుతున్నాయి. ఇక చిన్న సినిమాల కోసమే ప్రత్యేకంగా కొత్త బ్యానర్ ను పెట్టి.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు దిల్ రాజు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ను పెట్టి అందులో మొదటిగా తీసిన సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా ఈసినిమా వచ్చింది. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన…

వైజాగ్ లో టైగర్ నాగేశ్వర రావు ఫైనల్ షెడ్యూల్
ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ సెట్స్ పైన ఉంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా 1970ల నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు.

రావణాసుర మూవీ షూటింగ్ పూర్తి
ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా…

జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న మాస్ మహారాజా రవితేజ సినీ కెరీర్
2021 లో సూపర్ హిట్ క్రాక్ మూవీతో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. 2022 సంవత్సరంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు రిలీజ్ కాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ధమాకా మూవీతో రవితేజ తన క్రేజ్, స్టామినాను నిరూపించుకున్నారు. బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ భారీ…

రావణాసుర ప్యార్లోన పాగల్ సాంగ్ ప్రోమో రిలీజ్
మాస్ మహారాజా రవితేజకు ప్రస్తుతం గుడ్ టైమ్ నడుస్తుంది. వరుసగా ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ లను అందుకున్న రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్నసినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలో వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రావణాసుర యాంథమ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఆంథమ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేయనున్నారు…

చంద్రముఖి జ్యోతిక పై కంగనా రనౌత్ ప్రశంసలు
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. లెజెండరీ కమెడియన్ వడివేలు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.