రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Ravanasura Movie Second Single Release Date Fixed,Raviteja New Movie Ravanasura Second Single,Ravanasura Second Single Announcement Poster,Pyaar Lona Paagal Lyric Video on Feb 18th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Update,Ravanasura Updates,Ravanasura Movie Updates,Ravanasura Movie Latest Updates,Ravanasura Movie Latest Update,Ravanasura Latest Update,Ravanasura Latest Updates,Ravanasura Movie Latest News,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Movie Updates,Ravi Teja Latest Movie Updates,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Ravanasura Teaser,Ravanasura Movie Teaser,Ravanasura Telugu Movie Teaser,Ravanasura Telugu Teaser,Ravi Teja Ravanasura Movie Second Single,Ravi Teja Ravanasura Second Single,Ravanasura Movie Second Single Update,Ravanasura Second Single Update,Ravanasura Movie Second Single,Ravanasura Second Single,Ravanasura Second Song,Ravanasura Movie Second Song,Ravanasura Movie Songs,Ravanasura Songs,Ravanasura Telugu Songs,Ravanasura Telugu Movie Songs,Pyaar Lona Paagal Lyric Video,Pyaar Lona Paagal,Pyaar Lona Paagal Lyrical,Pyaar Lona Paagal Lyrical Video,Pyaar Lona Paagal Song,Pyaar Lona Paagal Lyrical Song

మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర’. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్స్, గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. రీసెంట్ గా రావణాసుర ఆంథమ్ ను రిలీజ్ కు దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. రెండవ సింగిల్ ప్యార్ లోనా పాగల్ అనే పాటను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =