రావణాసుర మూవీ షూటింగ్ పూర్తి

Ravi Teja wraps up Ravanasura Movie shoot,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja upcoming Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Movie Updates,Ravi Teja Latest movie news,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Movie Update,Ravanasura Telugu movie,Ravanasura Movie updates,Ravanasura Movie Latest News,Ravi Teja,Ravanasura,Ravi Teja fold up Ravanasura Movie shoot,Ravanasura Movie shoot wraps up,Ravi Teja pack up Ravanasura Movie shoot,Ravanasura Movie shoot wraps up wraps by Ravi Teja

ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్‌ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రావణాసుర చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ రావణాసుర సెకండ్ సింగల్ ప్యార్ లోన పాగల్ ను రిలీజ్ చేసింది. ఆ సాంగ్ ను హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వర కల్పనలో కాసర్ల సాహిత్యం, రవితేజ పాడటం విశేషం. తాజాగా నిన్న (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రావణాసుర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =