చంద్రముఖి జ్యోతిక పై కంగనా రనౌత్ ప్రశంసలు

Kangana Ranaut Praises Jyothika,Kangana Encouraged By Jyothika,Impossible To Match Jyotika’s Brilliance Says Kangana,Jyotika Praised Kangana Ranaut,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Telugu Movie,Chandramukhi 2 Update,Chandramukhi 2 Updates,Chandramukhi 2 Movie Updates,Chandramukhi 2 Movie Update,Chandramukhi 2 Movie Latest Updates,Chandramukhi 2 Movie Latest Update,Chandramukhi 2 Latest Update,Chandramukhi 2 Latest Updates,Chandramukhi 2 Telugu Movie Latest Updates,Chandramukhi 2 Movie News,Chandramukhi 2 Telugu Movie Latest News,Chandramukhi 2 Movie Latest News,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Movie Updates,Ravi Teja Latest Movie Updates,Jyothika,Jyothika Movies,Jyothika Chandramukhi,Jyothika Chandramukhi Movie,Kangana Ranaut About Jyothika,Kangana Ranaut Chandramukhi 2,Kangana Ranaut Chandramukhi 2 Movie

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్రముఖి 2 మూవీ క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటున్న కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జ్యోతిక పై ప్రశంసలు కురిపించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ కంగనా మాట్లాడుతూ .. చంద్రముఖి సినిమాలో జ్యోతిక అద్భుతమైన, అసాధారణమైన ప్రదర్శన ఇచ్చిందనీ.. ఆమెలా తాను నటించడం చాల కష్టమే అని చెప్పారు. చంద్రముఖి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జ్యోతిక బెస్ట్ యాక్ట్రెస్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.