ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ లో హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటించారు. నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రావణాసుర చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ టీజర్ కి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. అద్భుతమైన యాక్షన్ సీన్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రే క్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ట్రైలర్ 10 మిలియన్ కి పైగా వ్యూస్ తో యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. మాస్ మహారాజా డిఫెరెంట్ షేడ్స్ నటించిన రావణాసుర మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
GODFATHER of ASURAS – #RAVANASURAhttps://t.co/MqE6iHQHLC
#RavanasuraTrailer garners 10 million+ views and trending on youtube 🔥#RavanasuraOnApril7@RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma@AbhishekPicture@RTTeamWorks@rameemusic pic.twitter.com/FrjezcObee— ABHISHEK PICTURES (@AbhishekPicture) March 29, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: