జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న మాస్ మహారాజా రవితేజ సినీ కెరీర్

Ravi Teja Upcoming Movies Latest Updates,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywoodnews,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja Upcoming Movie,Ravi Teja Movie,Ravi Teja,Ravi Teja Telugu Movie,Ravi Teja Movie Updates,Ravi Teja Movie Latest News,Ravi Teja Upcoming Movies Updates ,Ravi Teja Upcoming Movies Waltair Veerayya ,Ravi Teja Movies Latestupdates,Raviteja Upcoming Movies Fresh Updates,Ravi Teja Upcoming Movies Current Updates

2021 లో సూపర్ హిట్ క్రాక్ మూవీతో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. 2022 సంవత్సరంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు రిలీజ్ కాగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ధమాకా మూవీతో రవితేజ తన క్రేజ్, స్టామినాను నిరూపించుకున్నారు. బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య మూవీస్ తో మాస్ మ‌హారాజా ర‌వితేజ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌ సాధించారు. రవితేజ హీరోగా రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. ఈగిల్ మూవీలో కూడా రవితేజ నటిస్తున్నట్టు సమాచారం. అంటే యావరేజ్‌గా రవితేజ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుండగా.. కనీసం మూడు సినిమాలు విడులవుతున్నాయి. ఈ లెక్కన రవితేజ సినిమాలు చేస్తున్నంత వేగంగా మరే హీరో చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోగా పేరు తెచ్చుకుంటూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా రవితేజ నిలుస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 9 =