రావణాసుర ప్యార్‌లోన పాగల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్

Pyaar Lona Paagal Song Promo Out From Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Update,Ravanasura Updates,Ravanasura Movie Updates,Ravanasura Movie Update,Ravanasura Movie Latest Updates,Ravanasura Latest Updates,Ravanasura Movie Latest News,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Pyaar Lona Paagal - Song Promo,Harshavardhan Rameshwar,Sudheer Varma,Pyaar Lona Paagal,Pyaar Lona Paagal Song,Pyaar Lona Paagal Promo,Ravanasura Songs,Latest Telugu Songs,New Songs Telugu,Telugu Songs New,Raavanasura Song,Raavanasura Anthem Song,New Songs Telugu 2023,Telugu Songs New 2023,Ravi Teja Movie,Ravi Teja Songs,Ravi Teja New Song,Ravanasura Movie Songs,Ravanasura Telugu Movie Songs,Ravanasura Telugu Songs,Pyaar Lona Paagal Video Song,Ravanasura Second Single,Ravanasura Pyaar Lona Paagal Song

మాస్ మహారాజా రవితేజకు ప్రస్తుతం గుడ్ టైమ్ నడుస్తుంది. వరుసగా ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ లను అందుకున్న రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్నసినిమా రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలో వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రావణాసుర యాంథమ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఆంథమ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ‘ప్యార్‌లోన పాగల్‌’ అంటూ సాగే సెకండ్‌ పాటను ఫిబ్రవరి 18న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + nine =