
ట్యాగ్ · 18 కథనాలు


"#RAPO 19" న్యూ షెడ్యూల్ ప్రారంభ డేట్

"#RAPO19 " సెకండ్ షెడ్యూల్ పూర్తి

రామ్ కు గాయం.. 'RAPO 19' షూట్ కు బ్రేక్

లొకేషన్స్ వేటలో "#RAPO 19 "

"#RAPO19" ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

'రామ్ 19' లో కన్నడ బ్యూటీ

కన్ఫామ్.. రామ్ 19 లో ఆది పినిశెట్టి

'రామ్' కు పవర్ ఫుల్ విలన్ గా 'ఆది'

"#RAPO 19"మూవీ లో సీనియర్ హీరోయిన్ నదియా

'రామ్ 19' టీమ్ ను సర్ ప్రైజ్ చేసిన శంకర్

రామ్ కు విలన్ గా..!

#RAPO 19 మూవీ షూటింగ్ ప్రారంభం

#RAPO 19 షూటింగ్ కు డేట్ ఫిక్స్

'RAPO19' కోసం ఎగ్జైటింగ్ గా రామ్

షూటింగ్ కు రెడీ -రామ్

'రామ్' సినిమాలో నటించట్లేదు

రామ్ 'ది వారియర్' ఫస్ట్ లుక్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకొని మళ్ళీ షూటింగ్ మొదలుపెడుతున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటివరకూ 'RAPO19' అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 'ది వారియర్' అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. రామ్ పోతినేని పోలీస్ పాత్రలో ఉన్న లుక్ రివీల్ చేశారు. మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో…

"#RAPO 19" న్యూ షెడ్యూల్ ప్రారంభ డేట్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.

"#RAPO19 " సెకండ్ షెడ్యూల్ పూర్తి
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

రామ్ కు గాయం.. 'RAPO 19' షూట్ కు బ్రేక్
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రామ్ ఈసారి మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. జిమ్లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. దీంతో షూట్ కు కొద్దిరోజులు బ్రేక్ పడింది. ఇక ఈ విషయాన్ని స్వయంగా రామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను షేర్ చేశాడు. దీంతో 'రామ్ త్వరగా కోలుకోవాలి..గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

లొకేషన్స్ వేటలో "#RAPO 19 "
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

"#RAPO 19 "మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆది , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో రామ్ పై దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

"#RAPO19" ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
"ఇస్మార్ట్ శంకర్ ", "RED " వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రామ్ పోతినేని మరో యాక్షన్ ఎంటర్ టైనర్ "#RAPO19" మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆది , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

'రామ్ 19' లో కన్నడ బ్యూటీ
‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న హీరో రామ్.. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈసినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈసినిమాలో భాగంకానున్నట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కన్నడ బ్యూటీ అక్షర గౌడ. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

కన్ఫామ్.. రామ్ 19 లో ఆది పినిశెట్టి
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిదే కదా. అయితే ఇప్పుడు మేకర్స్ ఈవిషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆది పినిశెట్టి ఈసినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'రామ్' కు పవర్ ఫుల్ విలన్ గా 'ఆది'
తెలుగు హీరోలు ఇప్పుడు తమిళ డైరెక్టర్స్ తో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి కూాడా విదితమే. మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది కదా. అందుకే రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఈసినిమాలో రామ్ కు విలన్ గా పోటీ ఇవ్వడానికి పలుపేర్లు వినిపించాయి. ఆమధ్య మాధవన్ అన్నారు. తను ఈసినిమాలో నటించడంలేదని క్లారిటీ ఇవ్వడంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ మధ్య ఆర్యన్ అన్నారు. ఇప్పుడు తాజాగా మరో పేరు వినిపిస్తుంది. ఆహీరో ఎవరో కాదు అటు తమిళ్…

"#RAPO 19"మూవీ లో సీనియర్ హీరోయిన్ నదియా
హీరో రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

'రామ్ 19' టీమ్ ను సర్ ప్రైజ్ చేసిన శంకర్
రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను రెండు రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.

రామ్ కు విలన్ గా..!
ఒకప్పుడు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ మధ్య ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో అలరించిన రామ్.. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈసినిమాకు 'ఉస్తాద్' అనే పేరును చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నటించే విలన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలోనే తమిళ్ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్నాడని…

#RAPO 19 మూవీ షూటింగ్ ప్రారంభం
ఎనర్జిటిక్ రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

#RAPO 19 షూటింగ్ కు డేట్ ఫిక్స్
వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని. ఇక తన తర్వాత సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసినిమా కూడా చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్డౌన్ను ఎత్తివేశారు. దీంతో మేకర్స్ కూడా షూటింగ్ ను జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు అధికారికంగా తెలిపారు.

'RAPO19' కోసం ఎగ్జైటింగ్ గా రామ్
ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన రామ్ ప్రస్తుతం ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడ విదితమే. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.

షూటింగ్ కు రెడీ -రామ్
సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్…

'రామ్' సినిమాలో నటించట్లేదు
ప్రస్తుతం రామ్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్లో కనిపించనున్నాడు. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.