“#RAPO19 ” సెకండ్ షెడ్యూల్ పూర్తి

RAPO 19 Movie Team Successfully Wraps Up Second Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni Lingusamy Movie,Ram Pothineni Lingusamy Movie Update,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO 19 Movie,RAPO 19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Ram Pothineni Latest News,Ram Pothineni Movie News,Ram Pothineni Movie Updates,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting,RAPO19 Movie Latest Updates,RAPO19 Movie Latest News,RAPO19 Update,RAPO19 Updates,Ram Pothineni RAPO19 Movie Latest Shooting Update,Ram Pothineni RAPO19 Movie Shooting Latest Update,Ram Pothineni RAPO19 Movie Shooting Update,Ram Pothineni RAPO19 Latest Shooting Update,Ram Pothineni RAPO19 Shooting Update,RAPO19 Movie Latest Shooting Update,RAPO19 Latest Shooting Update,RAPO19 Movie Shooting Update,RAPO19 Shooting Update,RAPO19 Movie Wraps Up Second Schedule,RAPO19 Movie Second Schedule,RAPO19 Second Schedule Update,Ram Pothineni New Movie Update,Ram Pothineni RAPO19 Second Schedule Completed,Ram And Ligusamy Combo Movie Completes Second Schedule,RAPO19 Movie Completes Second Schedule,Latest 2021 Telugu Movie Updates,RAPO19 Shooting Update Latest,RAPO 19 Movie Wraps Up Second Schedule,Ram Pothineni Latest Movie Update,#RAPO19

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు అఫీషియల్ గా చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు లింగుసామి అండ్ టీమ్ ఆ విషయాన్ని తెలియచేస్తూ ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశారు. ఈ సినిమాకి “ఉస్తాద్” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. బ్లాక్‌బస్టర్”ఇస్మార్ట్ శంకర్” మూవీ లో ఉస్తాద్ గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్‌కి ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది.

[subscribe]

.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =