రామ్ ‘ది వారియర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

RAPO19,RAPO19 First Look,RAPO19 Movie First Look,RAPO19 First Look Poster,RAPO19 Movie First Look Poster,RAPO19 Movie Look,RAPO19 Look,RAPO19 Movie,RAPO19 Movie Updates,RAPO19 Movie Title,RAPO19 Movie Title Loo,RAPO19 Title Look,RAPO19 Title,Ram Pothineni RAPO19,Ram Pothineni RAPO19 Movie,Ram Pothineni 19th Movie,The Warriorr,The Warriorr Movie,The Warriorr Telugu Movie,Ram Pothineni The Warriorr,Ram Pothineni The Warriorr Movie,Ram Pothineni RAPO19 The Warriorr,RAPO19 The Warriorr,RAPO19 Is The Warriorr,RAPO19 Movie Titled The Warriorr,RAPO19 Movie Title The Warriorr,The Warriorr First Look Poster,The Warriorr First Look,The Warriorr Movie First Look,The Warriorr Movie First Look Poster,The Warriorr Telugu Movie First Look,Ram Pothineni The Warriorr Movie First Look,Ram Pothineni The Warriorr First Look,Ram Pothineni The Warriorr Movie First Look Poster,Ram Pothineni The Warriorr First Look Poster,RAPO19 Titled The Warrior,Ram Pothineni The Warriorr Official First Look,Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni New Movie Title,The Warriorr Ram Pothineni First Look,Krithi Shetty,Lingusamy,Lingusamy Movies,Ram Pothineni And Lingusamy Movie,Ram Pothineni Next Titled As The Warriorr,Ram Pothineni New Movie Titled The Warriorr,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,#RAPO19FirstLook,#THEWARRIORR,#RAPO19

కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకొని మళ్ళీ షూటింగ్ మొదలుపెడుతున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటివరకూ ‘RAPO19’ అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘ది వారియర్’ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. రామ్ పోతినేని పోలీస్ పాత్రలో ఉన్న లుక్ రివీల్ చేశారు. మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RAm POthineni (@ram_pothineni)

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nineteen =