#RAPO 19 షూటింగ్ కు డేట్ ఫిక్స్

Date Confirmed To Commence RAPO19 Movie Shoot,Ram Pothineni And Lingusamy,Ram Pothineni And Lingusamy RaPo19,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni To Join RAPO19 Movie Shooting,Actor Ram Ready For Shoot,Ram Pothineni Ready For RAPO19 Shoot Soon,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Lingusamy Movie,Ram Pothineni Lingusamy Movie Update,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO19 Movie,RAPO19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Ram Pothineni Latest News,Ram Pothineni Movie News,Ram Pothineni Movie Updates,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting,RaPo19 Movie To Begin Shooting,RaPo19 To Begin Shooting,RaPo19 Shoot Begins Soon,Ram Pothineni Upcoming Movie RAPO19​ Shooting,RAPO19 Shoot Commences on July 12th,RAPO19 Movie Shoot Commences On July 12th,RaPo19 Movie Shooting On July 12th,RAPO19 Movie Shoot,RAPO19 New Update,Date Confirmed To Commence RAPO19 Shoot,#RAPO19

వరుస హిట్లతో మంచి జోష్‌ మీద ఉన్నాడు టాలీవుడ్‌ యంగ్ హీరో రామ్ పోతినేని. ఇక తన తర్వాత సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈసినిమా కూడా చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీంతో మేకర్స్ కూడా షూటింగ్ ను జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు అధికారికంగా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =