“#RAPO 19” న్యూ షెడ్యూల్ ప్రారంభ డేట్

#RAPO19 Movie Latest Schedule To Start From This Week,RAPO19 Movie Latest Schedule,Ram Pothineni Lingusamy Movie Latest Update,RAPO19 New Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni Lingusamy Movie,Ram Pothineni Lingusamy Movie Update,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO 19 Movie,RAPO 19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Ram Pothineni Latest News,Ram Pothineni Movie News,Ram Pothineni Movie Updates,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting,RAPO19 Movie Latest Updates,RAPO19 Movie Latest News,RAPO19 Update,RAPO19 Updates,Ram Pothineni RAPO19 Movie Latest Shooting Update,Ram Pothineni RAPO19 Movie Shooting Latest Update,Ram Pothineni RAPO19 Movie Shooting Update,Ram Pothineni RAPO19 Latest Shooting Update,Ram Pothineni RAPO19 Shooting Update,RAPO19 Movie Latest Shooting Update,RAPO19 Latest Shooting Update,RAPO19 Movie Shooting Update,RAPO19 Shooting Update,RAPO19 Movie Latest Schedule Update,RAPO19 Movie Latest Schedule,RAPO19 Latest Schedule Update,Ram Pothineni New Movie Shooting,Ram Pothineni RAPO19 Latest Schedule,Ram Pothineni Lingusamy Movie Latest Schedule,RAPO19 Movie New Schedule,#RAPO19,#RamPothineni

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ చేసిన హెవీ వర్కవుట్స్ తో నెక్ కి గాయమైన విషయం తెలిసిందే. దాంతో “#RAPO 19” మూవీ చిత్రీకరణ నిలిచిపోయింది. “#RAPO 19” మూవీ కొత్తషెడ్యూల్ ను జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్టు మేకర్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కోలుకున్న హీరో రామ్ 4 నెలల తర్వాత తిరిగి షూటింగ్‌ లో జాయిన్ కానున్నారు. ఎనర్జిటిక్ హీరో రామ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న “#RAPO 19” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకి “ఉస్తాద్” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seventeen =