#RAPO 19 మూవీ షూటింగ్ ప్రారంభం

Ram Pothineni Latest Movie RAPO 19 Movie Shooting Kickstarts Post Lockdown,Ram Pothineni And Lingusamy,Ram Pothineni And Lingusamy RaPo19,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni RAPO19 Movie Shooting,Ram Pothineni Ready For RAPO19 Shoot,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Lingusamy Movie,Ram Pothineni Lingusamy Movie Update,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO19 Movie,RAPO19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Ram Pothineni Latest News,Ram Pothineni Movie News,Ram Pothineni Movie Updates,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting,RaPo19 Movie Shooting Kickstarts,RaPo19 Begin Shooting,RaPo19 Shoot Begins,Ram Pothineni Upcoming Movie RAPO19​ Shooting,RAPO19 Shoot Commences,RAPO19 Movie Shoot Started,RaPo19 Movie Shooting Starts,RAPO19 Movie Shoot,RAPO19 New Update,#RAPO19

ఎనర్జిటిక్ రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్ తో ఒక మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. “#RAPO 19 ” మూవీ చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో రామ్ పై దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. “#RAPO 19 ” మూవీ ఊర మాస్‌ చిత్రమిదనీ , ఈ మూవీ లో హీరో రామ్‌ నటన, అతని క్యారెక్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ చిత్రబృందం తెలిపింది. ఈ మూవీ కి “ఉస్తాద్ “టైటిల్ పరిశీలనలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + ten =