“#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

RAPO 19 Movie Team Successfully Wraps Up First Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni Lingusamy Movie,Ram Pothineni Lingusamy Movie Update,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO 19 Movie,RAPO 19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Ram Pothineni Latest News,Ram Pothineni Movie News,Ram Pothineni Movie Updates,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting,RAPO19 Movie Latest Updates,RAPO19 Movie Latest News,RAPO19 Update,RAPO19 Updates,Ram Pothineni RAPO19 Movie Latest Shooting Update,Ram Pothineni RAPO19 Movie Shooting Latest Update,Ram Pothineni RAPO19 Movie Shooting Update,Ram Pothineni RAPO19 Latest Shooting Update,Ram Pothineni RAPO19 Shooting Update,RAPO19 Movie Latest Shooting Update,RAPO19 Latest Shooting Update,RAPO19 Movie Shooting Update,RAPO19 Shooting Update,RAPO19 Movie Wraps Up First Schedule,RAPO19 Movie First Schedule,RAPO19 First Schedule Update,Ram Pothineni New Movie First Schedule Completed,Ram Pothineni RAPO19 First Schedule Completed,#RAPO19

“ఇస్మార్ట్ శంకర్ “, “RED ” వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రామ్ పోతినేని మరో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO19” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆది , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RAPO19” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో రామ్ పై దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ మాస్ మూవీ అనీ , హీరో రామ్‌ నటన, అతని క్యారెక్టర్ ఈ మూవీ కి హైలైట్ గా నిలుస్తాయనీ చిత్ర యూనిట్ తెలిపింది. “#RAPO 19 ” మూవీకి “ఉస్తాద్ “టైటిల్ పరిశీలనలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =