షూటింగ్ కు రెడీ -రామ్

Energetic Star Ram Pothineni Says Yes To Join Movie Shooting of RAPO19,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni Says Yes To Join Movie Shooting of RAPO19,Ram Pothineni To Join Movie Shooting of RAPO19,Ram Pothineni To Join RAPO19 Movie Shooting,Actor Ram Ready For Shoot Soon,Ram Pothineni Ready For Shoot Soon,Ram Pothineni Ready For RAPO19 Shoot,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Lingusamy Movie,Ram Pothineni Lingusamy Movie Update,Ram Pothineni And Lingusamy Movie,RaPo19,RAPO 19 Movie,RAPO 19 Movie Updates,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Ram Pothineni's RAPO19 Movie,Ram Pothineni Latest News,Ram Pothineni Movie News,Ram Pothineni Movie Updates,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni RAPO19 Movie Shooting

సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రామ్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. సూపర్ హిట్ “పందెంకోడి “వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ వంటి మూవీ ని హీరో రామ్ తో తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారు. ఫ్యాక్షన్ నేపథ్యం లో రూపొందనున్న”#RAPO 19 ” మూవీ లో హీరో రామ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించనున్నట్టు , జులై మొద‌టి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seven =