‘రామ్’ సినిమాలో నటించట్లేదు

Actor Madhavan Clarifies Rumours About His Role In RAPO19 Movie,Telugu Filmnagar,Madhavan,Actor Madhavan,Hero Madhavan,Madhavan Latest News,Madhavan Latest Updates,Madhavan News,Madhavan Movie Updates,Madhavan Movies,Madhavan New Movie,Madhavan Latest Movie,Madhavan New Movie Updates,Madhavan Upcoming Movies,Madhavan Next Projects,Madhavan Upcoming Projects,Madhavan Next Movie,Ram Pothineni And Lingusamy Movie,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Lingusamy Movie,Ram Pothineni Lingusamy Movie Update,Madhavan About Starring In RAPO19,RaPo19,RAPO 19 Movie,RAPO 19 Movie Updates,Madhavan Clarifies Rumours About His Role In RAPO 19,Madhavan About RAPO 19 Movie,RAPO19,RAPO19 Latest Updtes,RAPO19 Telugu Movie,Lingusamy,Madhavan Is Not A Part Of RAPO19,Madhavan Is Not In RAPO19,Ram Pothineni's RAPO19 Movie,R Madhavan,Madhavan About His Role In RAPO19 Movie,Madhavan Role In RAPO19 Movie,#RAPO19

ప్రస్తుతం రామ్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో కనిపించనున్నాడు. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మాధవన్‌, అరుణ్‌ విజయ్‌లు నటించనున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈవార్తల పై స్పందిస్తూ మాధవన్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. లింగుస్వామితో వర్క్ చేయడం ఎల్లప్పుడూ ఇష్టమే కానీ తెలుగు సినిమాలో విలన్ గా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలియజేశారు. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో కృతి శెట్టి రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులు వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =