కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Project K Movie Updates

ట్యాగ్ · 43 కథనాలు

prabhas stylish entry at san diego comic con 2023 event
సినిమా వార్తలు

కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టీమ్- ప్రభాస్ స్టైలిష్ ఎంట్రీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీనిపెంచుతున్నారు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ గ్లింప్సే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం…

TFN Adminవాట్సాప్
prabhas first look out from project K movie
ఫస్ట్ లుక్

ప్రాజెక్ట్ కే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రాజెక్ట్ కే. నిజానికి ఈసినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలల వరకూ టైముంది. కానీ ఇప్పటినుండే ఎదురుచూపులు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ్ అశ్విన్ మేకింగ్.. అందులోనూ ప్రభాస్ హీరో కాబట్టి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వినూత్నంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే యూనిట్ హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. దీంతో…

TFN Adminవాట్సాప్
tammareddy bharadwaj interesting comments on prabhas project k movie
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ కే ఫస్ట్ డే 500-600 కోట్లు కలెక్ట్ చేస్తుంది

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ దేశవ్యాప్తంగా తన సత్తాను చాటుతున్నాడు. తనకున్నఇమేజ్ తోనే నిర్మాతలు సైతం భారీ స్థాయిలో బడ్జెట్ లు కేటాయించి సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. ఇక సినిమా రిజల్డ్ తో పని లేకుండా ప్రభాస్ కటౌట్ తోనే సినిమాకు కలెక్షన్స్ తెచ్చిపెడుతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమానే దీనికి కారణం. ఈసినిమా రిలీజ్ తర్వాత మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. దానికి తోడు పలు వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అయినా ఈసినిమా ఇప్పటికే 450 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక రిలీజ్ కావాల్సిన సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
kamal haasan play a key role in project k
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ కే లోకి కమల్ హాసన్

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే.భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.వైజయంతి మూవీస్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది.కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు.ఇప్పటికే బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.దిశా పటాని మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ఇప్పుడు మరో స్టార్ ఆడ్ అయ్యారు.

Mahender Reddyవాట్సాప్
disha patani pre look poster out from prabhas project k movie
ఫస్ట్ లుక్

ప్రాజెక్ట్ K నుండి దిశా పటాని ప్రీ లుక్ రిలీజ్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక మరోవైపు అప్పుడప్పుడు ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లోబల్ ఫిలిం అవుతుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ప్రాజెక్ట్ కే సినిమా గురించి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత రెట్టింపు చేశాడు నాగ్ ఆశ్విన్ ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రెండు వీడియోస్ తో. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ గ్లింప్సే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం…

TFN Adminవాట్సాప్
prabhas Project K movie shooting progress update
షూటింగ్ అప్‌డేట్

ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రోగ్రెస్

నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. సైన్స్ ఫిక్స్ నేపథ్యంలో భారీ స్థాయిలో ఈసినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేశాయి. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్సే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
another interesting video released from project k movie
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ కే- ఇంట్రెస్టింగ్ గా రైడర్స్ లుక్ ప్రిపరేషన్

బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఆదిపురుష్, సలార్, సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా, మారుతి తో మరో సినిమా చేస్తుండగా.. వీటన్నింటికీ భారీగా పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రాజెక్ట్ కే సినిమా వస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమాపై అప్పుడప్పుడు క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా కోసం వాడే టైర్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. కేవలం ఒక్క టైర్ కోసమే ఎంతో…

TFN Adminవాట్సాప్
prabhas project k movie shooting update
షూటింగ్ అప్‌డేట్

ప్రాజెక్ట్ K- ప్రస్తుతం బిగ్ బీ లేకుండానే

నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.

TFN Adminవాట్సాప్
Music Director Santhosh Narayanan Interesting Comments On Project K Movie
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ K మూవీ పై మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే, దిశా పటానీ కథానాయికలు. బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ K మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ashwini Dutt Interesting Comments About Project K,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K,Project K Is Happening Only Because Of Prabhas Says Ashwini Dutt,Ashwini Dut
సినిమా వార్తలు

ప్రభాస్ వల్లే ప్రాజెక్ట్ K సాధ్యం

టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.

TFN Adminవాట్సాప్
Project K Movie Release Date Locked,Prabhas’s Most Anticipated Film Project K Will Be Released For Pongal 2024,Telugu Filmnagar,,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Project K,Project K Movie,Pr
రిలీజ్ అప్‌డేట్

ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ డేట్

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే, దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయిలో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

Team TFNవాట్సాప్
Prabhas Project K Movie Latest Updates,Project K Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Update,
సినిమా వార్తలు

ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ అప్ డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగాతెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది.ప్రభాస్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Deepika Padukone Birthday Poster Released From Project K Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K Movie,Project K Telugu Movie,Project K,Project K Movie,Project
ఫస్ట్ లుక్

ప్రాజెక్ట్ కే దీపికా బర్త్ డే స్పెషల్ పోస్టర్

క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రాజెక్ట్ కే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా భారీగా అలాగే వినూత్నంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గానే ఈసినిమా కోసం వాడే ఒక వీల్ తయారీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను కొత్తగా చూపించడానికి టీమ్ ఎంత కృషి చేస్తోందో ఈ వీడియో తెలియజేస్తోంది.

TFN Adminవాట్సాప్
Cinematographer Djordje Stojiljkovic to work for Project K Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Cinematographer Djordje Stojiljkovic,Djordje Stojiljkovic,Project K Mov
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ K మూవీ కి వర్క్ చేస్తున్న సెర్బియన్ సినిమాటోగ్రాఫర్

ఆంగ్లో ఇండియన్ మార్కస్ బారట్లే టాలీవుడ్ లో మరపురాని ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫారిన్ సినిమాటోగ్రాఫర్ ల హవా నడుస్తుంది. కీర్తి సురేష్ నటించిన మహానటి మూవీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్, సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్ లోపెజ్ ని టాలీవుడ్ కు పరిచయం చేశారు. తరువాత రానా సాయి పల్లవి జంటగా నటించిన `విరాటపర్వం` మూవీకి డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. నాని గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ కు సినిమాటోగ్రాఫర్ గాపరిచయం అయిన మిరస్లోవ్ బ్రోజెక్, అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ పుష్ప:ది రైజ్…

Team TFNవాట్సాప్
Prabhas Project K Crazy Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Movie Updates,Project K Telugu Movie Latest News,
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ K మూవీ క్రేజీ అప్ డేట్

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

Team TFNవాట్సాప్
Project K Movie Interesting Update, Project K Interesting Update, Amitabh Bachchan, Prabhas, Deepika Padukone, Disha Patani, Nag Ashwin, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Project K, Project K 2023, Project K Movie, Project K Update, Pro
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ K మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

Team TFNవాట్సాప్
small treat coming from prabhas project k,amitabh bachchan, Deepika Padukone, Disha Patani, Nag Ashwin, Nag Ashwin Says Something Small For Prabhas’s Birthday, Prabhas, Prabhas’s Birthday, Project K, Project K Latest Update, Project K Movie, Project
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ కే సర్ ప్రైజింగ్ అప్ డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజుకు ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి షురూ చేశారు. ఇప్పటికే ప్రభాస్ పాత సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇక బర్త్ డే అంటే తన అభిమాన హీరో సినిమాల నుండి అప్ డేట్స్ ను ఎక్స్ పెక్ట్ చేయడం కామనే. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సినిమాల నుండి ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Amitabh Bachchan Birthday Special Poster from Project K unveiled, Project K Special Poster unveiled, Amitabh Bachchan Birthday Special Poster, Amitabh Bachchan Special Poster, Amitabh Bachchan Birthday, Big B, Amitabh Bachchan, Amitabh Bachchan Poste
ఫస్ట్ లుక్

ప్రాజెక్ట్ K బిగ్ బీ బర్త్ డే పోస్టర్

ఇక ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తి చేసుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రస్తుతం ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగ్ ఆశ్విన్.

TFN Adminవాట్సాప్
Deepika Padukone Back to Mumbai,Deepika Padukone Wraps Up Project K’s Latest Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Pro
సినిమా వార్తలు

దీపికా పడుకొనే బ్యాక్ టు ముంబై

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపికా పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

Team TFNవాట్సాప్

షేర్