దీపికా పడుకొనే బ్యాక్ టు ముంబై

Deepika Padukone Back to Mumbai,Deepika Padukone Wraps Up Project K’s Latest Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Movie Updates,Project K latest Movie Updates,Project K Movie latest News,Prabhas Project K,Rebel Star Prabhas Project K, Deepika Padukone,Bollywood Star Deepika Padukone,Deepika Padukone Wraps Project K Last Schedule,Deepika Padukone Latest Updates,Deepika Padukone Latest Updates From Project K Movie, Prabhas and Deepika Padukone Upcoming Movie Project k,Prabhas and Deepika Padukone Project K Movie,Deepika Padukone Project K Shooting Updates

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపికా పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రాజెక్ట్ K ” మూవీ తాజా షెడ్యూల్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశం , ప్రభాస్ , దీపికా పడుకొనే లపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన హీరోయిన్ దీపికా పడుకొనే ముంబై కి చేరుకున్నారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్” మూవీ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 1 =