ప్రాజెక్ట్ K మూవీ కి వర్క్ చేస్తున్న సెర్బియన్ సినిమాటోగ్రాఫర్

Cinematographer Djordje Stojiljkovic to work for Project K Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Cinematographer Djordje Stojiljkovic,Djordje Stojiljkovic,Project K Movie,Project K Telugu Movie,Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Update,Project K Updates,Project K Movie Update,Project K Movie Updates,Project K Latest Update,Project K Latest Updates,Project K Movie Latest Updates,Project K Movie Latest Updates,Project K Movie Shooting Update,Project K Movie Latest Shooting Update,Cinematographer Djordje Stojiljkovic In Project K Movie,Djordje Stojiljkovic In Project K Movie,Djordje Stojiljkovic In Project K,Djordje Stojiljkovic to work for Project K Movie,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movies,Prabhas Project K,Prabhas Project K Movie

ఆంగ్లో ఇండియన్ మార్కస్ బారట్లే టాలీవుడ్ లో మరపురాని ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫారిన్ సినిమాటోగ్రాఫర్ ల హవా నడుస్తుంది. కీర్తి సురేష్ నటించిన మహానటి మూవీ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్, సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్ లోపెజ్ ని టాలీవుడ్ కు పరిచయం చేశారు. తరువాత రానా సాయి పల్లవి జంటగా నటించిన `విరాటపర్వం` మూవీకి డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. నాని గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ కు సినిమాటోగ్రాఫర్ గాపరిచయం అయిన మిరస్లోవ్ బ్రోజెక్, అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ పుష్ప:ది రైజ్ మూవీకి వర్క్ చేశారు. ప్రస్తుతం ఆయన పుష్ప :ది రూల్ మూవీ కి పనిచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే, దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయిలో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తో దర్శకుడు నాగ్ అశ్విన్, సెర్బియన్ సినిమాటోగ్రాఫర్ డిజోర్డ్జే స్టోజిల్ కోవిక్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు. అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్ కి సెర్బియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా డిజోర్డ్జే స్టోజిల్ కోవిక్ వర్క్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 2 =