ప్రాజెక్ట్ K మూవీ పై మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Music Director Santhosh Narayanan Interesting Comments On Project K Movie

వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే, దిశా పటానీ కథానాయికలు. బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ K మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రాజెక్ట్ K మూవీని పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దాదాపు ఏడాది నుండి ఈ మూవీకి పని చేస్తున్నాననీ. ఇది తనకు అద్భుతమైన అనుభవమనీ.. ప్రాజెక్ట్ K అద్భుతమైన సినిమా అనీ.. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా బాగా తెరకెక్కిస్తున్నారనీ చెప్పారు. ప్రాజెక్ట్ K మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =