ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ అప్ డేట్

Prabhas Project K Movie Latest Updates,Project K Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Update,Project K Updates,Project K Movie Updates,Project K Movie Update,Project K Movie Latest Update,Project K Latest Update,Project K Latest Updates,Project K Telugu Movie Latest Updates,Project K Movie News,Project K Telugu Movie Latest News,Project K Movie Latest News,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Prabhas New Movie Updates,Prabhas Latest Movie Updates,Prabhas New Projects,Prabhas Latest Projects,Prabhas Upcoming Projects,Prabhas Next Projects,Prabhas Project K,Prabhas Project K Movie,Project K Movie Shooting Update,Project K Movie Latest Shooting Update,Project K Movie Shooting Latest Update,Prabhas Project K Movie Shooting Update

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగాతెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది.ప్రభాస్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లోసుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా? అని అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. అలానే ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. శివరాత్రి తర్వాతవిడుదల తేదీ ప్రకటించే అలోచనలో మేకర్స్ ఉన్నట్టు , 2024 సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నట్టు , అప్పుడే ఈ సినిమా రెండు భాగాలు లేదా ఒక భాగమా అన్నది కూడా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =