ప్రాజెక్ట్ కే దీపికా బర్త్ డే స్పెషల్ పోస్టర్

Deepika Padukone Birthday Poster Released From Project K Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K Movie,Project K Telugu Movie,Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Update,Project K Updates,Project K Movie Update,Project K Movie Updates,Project K Latest Update,Project K Latest Updates,Project K Movie Latest Updates,Project K Movie Latest Updates,Project K Movie Shooting Update,Project K Movie Latest Shooting Update,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movies,Prabhas Project K,Prabhas Project K Movie,Deepika Padukone,Deepika Padukone Movies,Deepika Padukone New Movie,Deepika Padukone Latest Movie,Deepika Padukone Upcoming Movies,Deepika Padukone Project K,Prabhas Project K Movie,Deepika Padukone Birthday Poster Released From Project K,Deepika Padukone Birthday Poster,Deepika Padukone Project K Movie Birthday Poster,Deepika Padukone Project K Birthday Poster,Project K Deepika Padukone Birthday Poster,Project K Movie Deepika Padukone Birthday Poster,Deepika Padukone Birthday Poster,Deepika Padukone Birthday,HBD Deepika Padukone,Happy Birthday Deepika Padukone

క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రాజెక్ట్ కే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా భారీగా అలాగే వినూత్నంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గానే ఈసినిమా కోసం వాడే ఒక వీల్ తయారీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను కొత్తగా చూపించడానికి టీమ్ ఎంత కృషి చేస్తోందో ఈ వీడియో తెలియజేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. పోస్టర్‌పై “ఎ హోప్ ఇన్ ది డార్క్” అనే ట్యాగ్‌లైన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇప్పటివరకూ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ ‌లను విడుదల చేశారు మేకర్స్.

 

కాగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =