ట్యాగ్ · 656 కథనాలు · పేజీ 30

ఎప్పుడూ చూడని ప్రభాస్ ను చూస్తారు
మళ్లీ ప్రభాస్ తో సినిమానా - ఇక చాలు
"రాధేశ్యామ్"సెట్స్ లో ప్రభాస్ , జయరామ్ సెల్ఫీ
ప్రభాస్ 21.. అమితాబ్ పాత్రపై క్లారిటీ
'సాహో' - 'ఇన్స్బ్రక్'లో షూట్ అద్భుతం
'బుజ్జిగాడు' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
ప్రభాస్ న్యూ లీన్ లుక్.. ఏ సినిమా కోసం..!
రాధే శ్యామ్ సెట్స్ నుండి స్నీక్ పీక్ వీడియో
'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ఫిక్స్

18 ఇయర్స్ - సక్సెస్ఫుల్ జర్నీ
పూజాహెగ్డే ఇటలీ షూటింగ్ ఎక్స్ పీరియన్స్
"రాధేశ్యామ్ "ఇటలీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
అప్పుడు క్రష్ - ఇప్పుడు అమ్మ
ఇటలీ మీడియా లో ప్రభాస్
హీరో ప్రభాస్ బర్త్ డే కు అనుష్క స్పెషల్ విషెస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
హాలీవుడ్ రేంజ్ లో "ఆదిపురుష్ "
టి - సిరీస్ ఫిల్మ్స్ , రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో రూపొందనున్న మైథలాజికల్ మూవీ "ఆది పురుష్ "మూవీ ఆగస్ట్ 11, 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , సీత గా కృతి సనన్ , లంకాధిపతి గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న "ఆది పురుష్ "మూవీ కన్నడ , తమిళ , మలయాళ భాషలతో పాటు పలు ఫారిన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది.

ఎప్పుడూ చూడని ప్రభాస్ ను చూస్తారు
మొత్తానికి ప్రభాస్ మంచి జోరు మీద ఉన్నాడుగా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అది కూడా చిన్నా చితకా సినిమాలు కాదు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ తో ఆ రేంజ్ సినిమాలు తీయడానికే ఇష్టపడుతున్నారు.
మళ్లీ ప్రభాస్ తో సినిమానా - ఇక చాలు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు అవి. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.
"రాధేశ్యామ్"సెట్స్ లో ప్రభాస్ , జయరామ్ సెల్ఫీ
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ , మలయాళ స్టార్ హీరో జయరామ్ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రభాస్ 21.. అమితాబ్ పాత్రపై క్లారిటీ
నాగ్ అశ్విన్ దర్సకత్వంలో ప్రభాస్ 21 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాటు భారీ కాస్ట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండరీ యాక్టర్ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్టు గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఒక లెజెండరీ నటుడు లేకుండా ఇంత భారీ సినిమా ఎలా తీయగలం అంటూ అప్పట్లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు.
'సాహో' - 'ఇన్స్బ్రక్'లో షూట్ అద్భుతం
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అనేక భాషలలో విడుదలై విజయబావుటా ఎగురవేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.
'బుజ్జిగాడు' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
ప్రభాస్, త్రిష కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా వచ్చిన ‘వర్షం’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇద్దరి కెరీర్ కు బ్రేక్ ఇచ్చిందని చెప్పొచు. రెండో సినిమా ‘పౌర్ణమి’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
ప్రభాస్ న్యూ లీన్ లుక్.. ఏ సినిమా కోసం..!
ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలే లైన్ లో పెట్టాడు. ఇక ప్రస్తుతం అయితే రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఇటలీలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుపుకోనుంది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ కోసం డైరెక్టర్ ఇంకా క్రూ సభ్యులు సెట్ మొత్తం బ్లూ స్క్రీన్స్ వేసి అంతా రెడీ గా ఉంచారు. ఇంకా ప్రభాస్, పూజా హెగ్డే షూట్ లో పాల్గొనడమే ఉంది. ఈ షూటింగ్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్టే.
రాధే శ్యామ్ సెట్స్ నుండి స్నీక్ పీక్ వీడియో
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చి ఒక వారం గ్యాప్ తీసుకొని అప్పుడే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టేసారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేజర్ పోర్షన్స్ పూర్తి చేసుకోగా మొత్తం షూటింగ్ ను ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. మొదట కాస్త భయపడినా ఇప్పుడు అందరూ షూటింగ్స్ ను మొదలుపెట్టేసారు. ఇక థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడప్పుడే థియేటర్స్ లో సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టనేలేదు కానీ అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆదిపురుష్ టీం.
ప్రభాస్ గురించి సత్యదేవ్ - బ్రిలియంట్ హ్యూమన్ బీయింగ్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

18 ఇయర్స్ - సక్సెస్ఫుల్ జర్నీ
కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్యాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌కు మారుస్తున్న తిరుగులేని స్టార్. హీరోగా ఈశ్వర్ సినిమాతో ఆయన కెరీర్ స్టార్ అయ్యింది. ఓ టాలీవుడ్ హీరోపై ఎంటైర్ ఇండియన్ సినిమాలో వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడుతో మూడు భారీ ప్రాజెక్టులు రూపొందుతున్నాయంటే, ప్రభాస్ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు...

'ఆదిపురుష్' ప్రభాస్ లుక్ కు డైరెక్టర్ రియాక్షన్
బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తన తర్వాత సినిమాలు కూడా అదే రేంజ్ లో తీస్తున్నాడు. ప్రస్తుతం ఒక మూడు నాలుగు భారీ బడ్జెట్ సినిమాలే లైన్ లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఇటలీలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు.
పూజాహెగ్డే ఇటలీ షూటింగ్ ఎక్స్ పీరియన్స్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే "రాధేశ్యామ్ "మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్ లో జరిగే మరో షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. పూజాహెగ్డే ప్రస్తుతం అఖిల్ హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
"బాహుబలి ", "బాహుబలి 2" హిందీ వెర్షన్స్ రీ రిలీజ్
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో 2 భాగాలుగా రూపొందిన "బాహుబలి " మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటింది. "బాహుబలి -ది బిగినింగ్ " మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ ఇండియా , హిందీ భాషలో హైయెస్ట్ గ్రాసింగ్ డబ్బింగ్ మూవీ ఆఫ్ ఇండియా గా రికార్డ్ క్రియేట్ చేసింది.
"రాధేశ్యామ్ "ఇటలీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అప్పుడు క్రష్ - ఇప్పుడు అమ్మ
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ 'రాధే శ్యామ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మోషన్ పోస్టర్ అయితే అదిరిపోయింది. మరో ప్రేమ కావ్యంలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఆ మోషన్ పోస్టర్ ను చూస్తే.
ఇటలీ మీడియా లో ప్రభాస్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 "మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశ , విదేశాలలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రష్యా , చైనా , జపాన్ వంటి దేశాలలో హీరో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన ప్రభాస్ మూవీస్ కై అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. "రాధేశ్యామ్ "మూవీ తరువాత రెండు భారీ చిత్రాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హీరో ప్రభాస్ బర్త్ డే కు అనుష్క స్పెషల్ విషెస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. హీరో ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతున్న "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ తన బర్త్ డే ను ఇటలీ లో జరుపుకొన్నారు. హీరో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రభాస్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ పోస్టర్ , "బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ " ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
"ఈశ్వర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ సూపర్ హిట్ "వర్షం "మూవీ తో యాక్షన్ హీరోగా మారారు. "ఛత్రపతి ", "యోగి ", "బిల్లా ", "మిర్చి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "మిర్చి " మూవీ కి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి ", బాహుబలి 2" మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన "బాహుబలి " మూవీ తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరో గా మారారు.