ఇటలీ మీడియా లో ప్రభాస్

Italy Media Makes Exclusive Coverage Of Rebel Star Prabhas While He Went For Radhe Shyam Movie Shooting

బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2 “మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశ , విదేశాలలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రష్యా , చైనా , జపాన్ వంటి దేశాలలో హీరో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన ప్రభాస్ మూవీస్ కై అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్నారు. “రాధేశ్యామ్ “మూవీ తరువాత రెండు భారీ చిత్రాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ రూపొందుతుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటలీ మీడియా తో ఇంటర్వూస్ తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ కథనాలను ఇటలీ మీడియా ప్రసారం చేస్తుంది. ఒక సౌత్ హీరో (ప్రభాస్ )కు ఇటలీ మీడియా లో కవరేజ్ రావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =