“రాధేశ్యామ్”సెట్స్ లో ప్రభాస్ , జయరామ్ సెల్ఫీ

Versatile Actor Jayaram and Rebel Star Prabhas Clicks A Selfie On The Sets Of Radhe Shyam

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ , మలయాళ స్టార్ హీరో జయరామ్ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళ , తమిళ భాషలలో 3దశాబ్దాలకు పైగా 200 మూవీస్ లో నటించిన జయరామ్ బెస్ట్ యాక్టర్ గా పలు మూవీస్ కు అవార్డ్స్ అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న జయరామ్, హైదరాబాద్ లో ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటున్న “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ లో నిన్న జాయిన్ అయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాననీ, ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తూ ప్రభాస్ తో సెల్ఫీ తీసుకుని జయరామ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 7 =