హీరో ప్రభాస్ బర్త్ డే కు అనుష్క స్పెషల్ విషెస్

Anushka Shetty Sends Out Special Birthday Wishes To Rebel Star Prabhas On His Birthday

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. హీరో ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతున్న “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ తన బర్త్ డే ను ఇటలీ లో జరుపుకొన్నారు. హీరో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రభాస్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ పోస్టర్ , “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ” ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “బిల్లా “, మిర్చి “, బాహబలి “, బాహుబలి 2 ” మూవీస్ లో అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో హీరో ప్రభాస్ , అనుష్క జంటగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ అనుష్క ఎవరికీ తెలియని ప్రభాస్ నిక్ నేమ్ తో ట్విట్టర్ ద్వారా ప్రభాస్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ హ్యాపీ పప్స్ , రాధేశ్యామ్ మూవీ లుక్ అద్భుతంగా ఉందనీ , యు వి క్రియేషన్స్ , డైరెక్టర్ రాధాకృష్ణ , పూజ హెగ్డే , నటీనటులు , టెక్నీషియన్స్ కు ఆల్ ది బెస్ట్” అంటూ అనుష్క ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =