“బాహుబలి “, “బాహుబలి 2” హిందీ వెర్షన్స్ రీ రిలీజ్

Baahubali And Baahubali 2 Movie Hindi Versions Set To Re Release Soon

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో 2 భాగాలుగా రూపొందిన “బాహుబలి ” మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటింది. “బాహుబలి -ది బిగినింగ్ ” మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ ఇండియా , హిందీ భాషలో హైయెస్ట్ గ్రాసింగ్ డబ్బింగ్ మూవీ ఆఫ్ ఇండియా గా రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బాహుబలి 2-కంక్లూజన్ “మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1800 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ , ప్రపంచవ్యాప్తం గా సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నేషనల్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్స్ అందుకుంది. ఈ మూవీస్ తో హీరో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారారు. “బాహుబలి “, “బాహుబలి 2” హిందీ డబ్బింగ్ వెర్షన్స్ ను ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. థియేటర్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ మూవీస్ ను కరణ్ జోహార్ రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రేపు శుక్ర వారం “బాహుబలి “, తరువాత శుక్రవారం “బాహుబలి 2” రిలీజ్ కానున్నాయని ఆయన తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + fourteen =