
ట్యాగ్ · 107 కథనాలు · పేజీ 2


అక్కినేని ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

కస్టడీ టీజర్ రిలీజ్..

కస్టడీ టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

కస్టడీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కస్టడీ- చైతు డబ్బింగ్ స్టార్ట్

ఇళయరాజా సర్ కి కృతజ్ఞతలు

షూటింగ్ పూర్తిచేసుకున్న కస్టడీ

నాగ చైతన్య కస్టడీ మూవీ అప్ డేట్

కస్టడీలో ఆర్ఎక్స్ 100 నటుడు

ఫైనల్ షెడ్యూల్ లో నాగచైతన్య కస్టడీ

నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్

కస్టడీ నుండి టైమ్లెస్ లవ్ రెట్రో సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నుండి ఈ ఏడాది వస్తున్న మొదటి సినిమా కస్టడీ. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా ఈసినిమా రానుంది. ఈసినిమాలో చైతు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుండి క్యారెక్టర్ పోస్టర్ లు, టీజర్, ఫస్ట్ సింగిల్ అన్నీ అలరించారు.

కస్టడీ ఫస్ట్ సాంగ్ రిలీజ్
లాల్ సింగ్ చడ్డా తరువాత యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ.కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.ఇప్పటికే విడుదలైన ఈసినిమా టీజర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో కస్టడీ మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ను విడుదలచేశారు మేకర్స్.హెడ్ అప్ హై అంటూ వచ్చిన ఈసాంగ్ పోలీసుల డ్యూటీ అలాగే వారి గొప్పతనం గురించి తెలియజేసింది.ఈసాంగ్ లో లిరిక్స్ తోపాటు మ్యూజిక్ కూడా చాలా బాగుంది.ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాయగా అరుణ్ కౌండిన్య…

అక్కినేని ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. 'గ్యాంబ్లర్ , మన్నాడు' ఫేమ్ వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా మొన్న ఈ సినిమా టీజర్ ను విడుదలచేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 24గంటల్లో కస్టడీ తెలుగు , తమిళ వెర్షన్ టీజర్ 11 మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ టీజర్ ఇదే కావడం విశేషం. తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ యూనిట్ హ్యాపీ గా వుంది.

కస్టడీ టీజర్ రిలీజ్..
యంగ్ హీరో నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ,గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ రాగా కొద్దిసేపటి క్రితం టీజర్ విడుదలైంది. 88 సెకండ్ల నిడివి గల ఈటీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ లో హైలైట్ అయ్యాయి. మొత్తానికి టీజర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా పై అంచనాలను పెంచింది.

కస్టడీ టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
గత ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది కస్టడీతో వస్తున్నాడు.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి చైతు ఫస్ట్ లుక్ గ్లింప్స్ అలానే ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధింటిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చారు.

కస్టడీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే చైతు డబ్బింగ్ స్టార్ చేసిన అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను మార్చి 14వ తేదీన సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కస్టడీ- చైతు డబ్బింగ్ స్టార్ట్
గత ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది కస్టడీతో వస్తున్నాడు. నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ రీసెంట్ గానే కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఓ అప్ డేట్ఇచ్చారు చిత్రబృందం. ఈసినిమాలో చైతు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను…

కస్టడీ -అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రిలీజ్
నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి చైతు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటంది.

ఇళయరాజా సర్ కి కృతజ్ఞతలు
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా నాగచైతన్య ఇళయరాజాను కలిశారు. ఈసందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఇళయరాజా గారిని కలిసిన వెంటనే నా ముఖంలో ఆనందం, చిరునవ్వు వెల్లివిరిసింది. నా జీవితంలో పలు సందర్భాల్లో మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని తల్చుకుంటూ ఆయన మ్యూజిక్…

షూటింగ్ పూర్తిచేసుకున్న కస్టడీ
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదల గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్లు ఎక్స్ టార్డీనరీ రెస్పాన్స్ తో అలరించాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ రోజుతో పూర్తయింది. దీనికి సంబధించిన వీడియోని టీం పంచుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ…

కస్టడీ పాట కోసం ఏడు భారీ సెట్స్
గత ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది కస్టడీతో వస్తున్నాడు. నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి చైతు ఫస్ట్ లుక్ గ్లింప్స్ అలానే ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధింటిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చారు.

నాగ చైతన్య కస్టడీ మూవీ అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో కస్టడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం. సూపర్ హిట్ బంగార్రాజు మూవీలో నాగచైతన్య, కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కస్టడీ మూవీతో మరోసారి అలరించనున్నారు.

కస్టడీ-కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఒకేసారి చీత్రీకరణ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో నాగచైతన్య పోలీస్ పాత్రలో నటించబోతున్నాడని ఇప్పటికే అర్థమైపోయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు.

కస్టడీలో ఆర్ఎక్స్ 100 నటుడు
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో మరో సీనియర్ నటుడు జాయిన్ అయ్యాడు. ఈ నటుడు ఎవరో కాదు ఒకప్పుడు పలు సినిమాల్లో అలరించిన రామ్కీ. ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలిపారు. ఇంతకుముందు రామ్కీ సూపర్ హిట్ సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాలో ఒక…

ఫైనల్ షెడ్యూల్ లో నాగచైతన్య కస్టడీ
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో కస్టడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నాగ చైతన్య ను చాలా విభిన్నమైన రోల్ లో చూపింబోతున్నాడట వెంకట్ ప్రభు. ఇక ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక తమిళ్ లో వెంకట్ ప్రభుకు మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ చిత్రంతో నాగ చైతన్య తమిళ్ లో తన మార్కును వేయడం ఖచ్చితం అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఫ్యాన్స్ కు సర్…

నాగచైతన్య ఇన్వెస్టిగేషన్ హైలైట్ గా దూత వెబ్ సిరీస్
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగచైతన్య సూపర్ నేచురల్ హారర్ మూవీ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 8ఎపిసోడ్స్ తో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ దూత వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు , ప్రియ భవానీ శంకర్ , ప్రాచీ దేశాయ్ , దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

రిలీజ్ అయిన #NC 22 మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో #NC22 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

#NC 22-నాగ చైతన్య ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్
విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

'లాల్ సింగ్ చద్దా' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే లాల్ సింగ్ చద్దా ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.