కస్టడీ పాట కోసం ఏడు భారీ సెట్స్

7 Massive Sets Erected In Hyderabad For Custody Movie Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Custody,Custody Movie,Custody Telugu Movie,Custody Update,Custody Updates,Custody Movie Updates,Custody Movie Update,Custody Movie Latest Updates,Custody Latest Updates,Custody Movie Latest News,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya Custody,Naga Chaitanya Custody Movie,Custody Movie Song,Custody Movie Song Shoot,Custody Movie Song Shooting Update,Custody Movie Shooting Update,Custody Movie Latest Shooting Update,Naga Chaitanya Custody Movie Latest Shooting Update,Naga Chaitanya Custody Movie Shooting Update,Naga Chaitanya Custody Shooting Update,7 Massive Sets Erected In Hyderabad For Custody Song,Custody Songs,Custody Movie Songs,Custody Movie Song Shoot Update

గత ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది కస్టడీతో వస్తున్నాడు. నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి చైతు ఫస్ట్ లుక్ గ్లింప్స్ అలానే ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధింటిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. లీడ్ పెయిర్ నాగ చైతన్య, కృతి శెట్టిపై ఒక పాటను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం ఏడు విభిన్నమైన భారీ సెట్లు వేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డివై సత్యనారాయణ కలిసి అద్భుతమైన సెట్స్‌ని రూపొందించారు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ నంబర్‌ బిగ్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్ గా వుండబోతుంది.

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =