కస్టడీ -అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ రిలీజ్

Aravind Swamy First Look Poster Released From Custody Movie,Custody Antagonist Arvind Swamy Looks,First Look Poster Of Arvind Swami From Custody,Custody Movie Aravind Swamy First Look,Custody Aravind Swamy First Look,Custody Movie Aravind Swamy First Look Poster,Custody Aravind Swamy First Look Poster,Aravind Swamy Custody First Look Poster,Aravind Swamy Custody Movie First Look Poster,Aravind Swamy Custody First Look,Aravind Swamy Custody Movie First Look,Custody Movie First Look,Aravind Swamy First Look,Aravind Swamy First Look Custody,Raju Aka Raazu,Aravind Swamy As Raju Aka Raazu,Aravind Swamy As Raju Aka Raazu First Look,Aravind Swamy As Raju Aka Raazu First Look From Custody,Custody,Custody Movie,Custody Telugu Movie,Custody Movie Updates,Custody Movie Latest News,Naga Chaitanya Akkineni,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Custody,Naga Chaitanya Custody Movie,Aravind Swamy Custody,Aravind Swamy,Aravind Swamy Movies,Aravind Swamy New Movie,Custody On May 12,Krithi Shetty,Ilaiyaraaja,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates

నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి చైతు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో నటిస్తున్న కీలకపాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కృతిశెట్టి, సంపత్ రాజ్, ప్రియమణి ఇలా పలువురు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అరవింద్ స్వామి లుక్ ను రిలీజ్ చేశారు. అరవింద్ స్వామి లుక్ మాత్రం భయంకరంగా, మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో రాజు పాత్రలో నటిస్తున్నాడు అరవింద్ స్వామి. మరి పోస్టర్ ను చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది.

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =