కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Megastar Chiranjeevi Latest News

ట్యాగ్ · 39 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

చెర్రీ పై చిరు కామెడీ- మా అమ్మ దగ్గర నీ 'బటర్' ఉడకదురా..!

సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినప్పటినుండి మెగాస్టార్ చిరు ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక పక్క కరోనాకు సంబంధించిన సలహాలు సూచనలు చెబుతూనే మరోపక్క పలు ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న తన మానవరాలితో ఆడుకుంటూ ఉన్న వీడియోను పోస్ట్ చేసిన చిరు తాజాగా చెర్రీపై కామెడీ చేస్తూ ట్వీట్ చేసాడు. రామ్‌ చరణ్‌ తన తల్లి సురేఖ, నానమ్మ అంజనా దేవితో కలిసి నిన్న వెన్న తీయడం ఎలాగో నేర్చికుంటూ.. ఆ వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు చెర్రీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మై డియర్…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Aces Be The Real Man Challenge Like A Pro
సినిమా వార్తలు

చిరంజీవి "బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ "

ఇంటిపనులు చేయడంలో పురుషులు , మహిళలకు ఏ మాత్రం తీసిపోరనే కాన్సెప్ట్ "బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ ". ఈ ఛాలెంజ్ కు దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇంటి పనులు చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ ఆ ఛాలెంజ్ కు మెగా స్టార్ చిరంజీవిని నామినేట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి వెబ్ సిరీస్ ఎంట్రీ

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "ఆచార్య" మూవీ తరువాత యువ దర్శకుల చిత్రాలలో నటించనున్నట్టు చిరంజీవి తెలిపారు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న చిరంజీవి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు ప్రకటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే యంగ్ డైరెక్టర్స్ తో చేస్తున్నా..!

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆ సినిమా తర్వాత ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి సినిమా చేశాడు.. ఇప్పుడు కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అంతే కాదు పలు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నాడు మెగా స్టార్. అయితే ఈసారి మాత్రం యంగ్ డైరెక్టర్స్ తో చేయడానికే రెడీ అయ్యాడు చిరు. అంతేకాదు ఇదే విషయంపై కూడా స్పందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేష్ చిత్రం

తెలుగునాట స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్. అయితే, తెలుగు చిత్రాల కంటే ముందే క‌న్న‌డనాట రెండు విజ‌య‌వంత‌మైన చిత్రాలు రూపొందించిన‌ వైనం మెహ‌ర్ సొంతం. ‘వీర కన్నడిగ’(‘ఆంధ్రావాలా’కు రీమేక్) ‘అజయ్’(‘ఒక్కడు’ రీమేక్).. ఇలా మెహ‌ర్ తెర‌కెక్కించిన రెండు క‌న్న‌డ చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. అనంతరం టాలీవుడ్‌పై దృష్టి సారించిన మెహ‌ర్.. తెలుగులో ‘కంత్రి’(2008), ‘బిల్లా’(2009), ‘శక్తి’(2011), ‘షాడో’(2013) వంటి చిత్రాలను తీర్చిదిద్దాడు. వీటిలో ‘బిల్లా’ చిత్రం మెరుగైన ఫ‌లితాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం తెలుగులో మరో భారీ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఆచార్య'. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!
సినిమా వార్తలు

ఆమె మా అమ్మ కాదు.. క్లారిటీ ఇచ్చిన చిరు..!

కరోనా వ్యాధిని అడ్డుకునే నేపథ్యంలో అందరూ సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా తన స్నేహితురాళ్లతో కలిసి, మూడు రోజుల పాటు శ్రమించిన 700 మాస్క్ లను తయారు చేసి, వాటిని అవసరమైన వారికి అందించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై మెగాస్టార్ చిరు స్పందించి ఆమె తన తల్లి కాదని క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా..!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దానిలో భాగంగానే...ప్రజలు బయటికి రాకుండా చేయడానికి పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. ఇక కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇంత కష్టపడుతున్న పోలీసులకు సినీనటులతో పాటు పలువురు ప్రముఖులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ బాబు నిన్న తన ట్విట్టర్ ద్వారా ప్రశంసించగా నేడు మెగా స్టార్ చిరు కూడా వారిని కొనియాడారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూర్వ స్థితికి చేరుకుంటాం - చిరంజీవి

కరోనా మహమ్మారి కారణంగా పలు పరిశ్రమలు మూతపడిన విషయం తెలిసిందే. షూటింగ్స్ బంద్ కావడం , థియేటర్స్ మూతపడటం, కొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో చిత్ర పరిశ్రమ కూడా సంక్షోభం లో చిక్కుకుంది. మెగా స్టార్ చిరంజీవి కరోనా వైరస్ గురించి, చిత్ర పరిశ్రమ నష్టాల గురించితన అప్ కమింగ్ మూవీ "ఆచార్య" గురించి పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా వైరస్ గురించి, చాల వేగంగా ఇతర దేశాలలో వ్యాపించడం గురించి చదివిన చిరంజీవి దర్శకుడు శివ తో చర్చించి "ఆచార్య" మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. ఆరోజే మల్టీ ప్లెక్స్ లు, థియేటర్స్ మూసివేయాలని ప్రభుత్వం…

Team TFNవాట్సాప్
April 9th Marks Lucky Date For Megastar Chiranjeevi Movies
సినిమా వార్తలు

ఏప్రిల్ 9 కేరాఫ్ మెగాస్టార్ మెమ‌ర‌బుల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్

మెగాస్టార్ చిరంజీవికి బాగా క‌లిసొచ్చిన తేదీల్లో ఏప్రిల్ 9 ఒక‌టి. గతంలో ఇదే రోజున వేర్వేరు సంవ‌త్స‌రాల్లో చిరు నటించిన రెండు చిత్రాలు విడుద‌ల కాగా.. ఆ రెండు సినిమాలు కూడా ఘన విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా న‌టుడిగా త‌న‌కి మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చాయి. ఆ చిత్రాలే.. `ఘ‌రానా మొగుడు’, `బావగారూ...బాగున్నారా!`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు

దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ కు తన బర్త్ డే కానుకగా తాను నటించే మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. "పుష్ప" మూవీ లో అల్లు అర్జున్ మాస్ లుక్ అభిమానులతో పాటుప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు 'సశేషం' వెనుక ఉన్న మర్మం ఏంటో...!

మొత్తానికి మెగా స్టార్ చిరు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నా టైప్ లో అలా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారో లేదో.. అందరికంటే చాలా యాక్టీవ్ గా వుంటున్నారు. తన ట్విట్టర్ ద్వారా ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇన్ని రోజులుగా చేసిన ట్వీట్స్ ఏమో కానీ చిరు లేటెస్ట్ గా చేసిన ట్వీట్ మాత్రం కాస్త సందేహంలో పడేసింది. తన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరు. అదేంటంటే... ఏప్రిల్ 8వ తేదీ.. ఈ తారీకుతో నాకు చాలా అనుబంధం ఉందని చెబుతూ..(సశేషం).. అంటూ తన పోస్ట్ లో తెలిపారు. ఏప్రిల్ 8 తో వున్న సంబంధం గురించి ఏ విషయాన్ని తెలియజేయకుండా డైలమాలో పడేయడంతో.. .ఈ పోస్ట్ పై చిరంజీవి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రధాని పిలుపుకు చిరంజీవి సంఘీభావం

కరోనా మహమ్మారి తో ప్రపంచం తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కాస్త తక్కువనే చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలే దానికి కారణం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై 130 కోట్ల భారతీయులు తమ సమైక్యతా భావాన్ని తెలిపేలా ఆదివారం రాత్రి 9గంటలనుండి 9 నిమిషాలవరకు దీప ప్రజ్వలన చేయాలనే ప్రధాని మోదీ పిలుపుకు సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా దీపాలు వెలిగించి సమైక్యతా భావాన్ని చాటారు.

Team TFNవాట్సాప్
Junior NTR Welcomes Megastar Chiranjeevi To Twitter
సినిమా వార్తలు

చిరు ట్వీట్.. వెల్ కమ్ చెప్పిన ఎన్టీఆర్

అందరూ ఎంతగానే ఎదురు చూసిన ఎదురు చూపులకు.. ఎన్నో రూమర్లకు బ్రేక్ వేశాడు రాజమౌళి. ఫైనల్లీ ఉగాది రోజున టైటిల్ ను రిలీజ్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' అంటే రామ రావణ రాజ్యం అంటూ పలు టైటిల్సే ప్రచారంలోకి వచ్చాయి. కానీ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే టైటిల్ ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కొత్త టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ని ఉగాది పండగ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Kottapeta Rowdy And Chandi Priya Completes 40 Years
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన‌ `కొత్త పేట రౌడీ`, `చండీ ప్రియ‌`కి 40 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్ ఆరంభంలో ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వాటిలో `కొత్త పేట రౌడీ`, `చండీ ప్రియ‌` ప్ర‌త్యేకం. ఎందుకంటే... అప్ప‌టి ఇద్ద‌రు స్టార్ హీరోలు న‌టించిన ఈ రెండు సినిమాలూ ఒకే రోజున‌ జ‌నం ముందు నిలిచాయి. `కొత్త పేట రౌడీ`లో సూప‌ర్ స్టార్ కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా.. న‌టభూష‌ణ్ శోభ‌న్ బాబు హీరోగా `చండీప్రియ‌` రూపొందింది.

Team TFNవాట్సాప్
Ram Charan Joins Megastar 152 Movie Shooting From June 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Charan,Megastar 152 Movie,Megastar Chiranjeevi 152 Movie News,Megastar Chiranjeevi,Megastar Chira
షూటింగ్ అప్‌డేట్

జూన్ నుంచి `మెగాస్టార్ 152` షూటింగ్ లో చ‌ర‌ణ్‌?

ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న భారీ బ‌డ్జెట్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` కోసం మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. స‌ద‌రు సినిమా చిత్రీక‌ర‌ణలో భాగంగా... అడ‌వి బాట ప‌ట్టాడు. క‌ట్ చేస్తే.. మ‌రోమారు మ‌రో పాత్ర కోసం అడ‌వుల వెంట సాగ‌నున్నాడట ఈ కొణిదెల స్టార్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి, విజ‌య‌శాంతి... సేమ్ టు సేమ్

తెలుగునాట సంక్రాంతి సీజ‌న్.. ప‌లువురి ప్ర‌ముఖుల రీ-ఎంట్రీకి వేదిక‌గా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ని శాసించిన ఇద్ద‌రు అగ్ర‌శ్రేణి న‌టులు మూడేళ్ళ గ్యాప్ లో సిల్వ‌ర్ స్క్రీన్ పై సుదీర్ఘ విరామం త‌రువాత సంద‌డి చేయ‌డ‌మే కాకుండా.. ఘ‌న‌విజ‌యాలు అందుకోవ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు... ప‌లు చిత్రాల్లో జంట‌గా మురిపించిన మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ ఇద్ద‌రి రీ-ఎంట్రీ ఫిల్మ్స్ కి సంబంధించి మూడు కామ‌న్ ఫ్యాక్ట‌ర్స్ ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Interesting Facts About Megastar Chiranjeevi Revealed
సినిమా వార్తలు

ఆ రోజు చిరంజీవిలో కాన్ఫిడెన్స్ నింపింది వీరయ్య అనే కానిస్టేబులట!

నాలుగు దశాబ్దాల అనితరసాధ్యమైన సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాల గురించి, చేరుకున్న శిఖరాగ్రల గురించి అందరికీ తెలుసు. వర్ధమాన నటుడి స్థాయి నుండి మెగాస్టార్ దాకా సాగిన సుదీర్ఘ ప్రస్థానంలోని పరిణామక్రమమంతా తెరిచిన పుస్తకమే. ఎవరి అండ దండలు లేకుండా ఒక్కడిగా, ఒంటరిగా మద్రాసు సినీ జనారణ్యంలో కాలుమోపిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో సెకండ్ జనరేషన్ లీడింగ్ స్టార్ గా ఎదుగుతారని ఎవరూ ఊహించలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్‌`, `లూసిఫ‌ర్‌`, `మెగాస్టార్ 152`పై క్లారిటీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

ఒక‌వైపు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే మ‌రోవైపు భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాత‌గానూ రాణిస్తున్నాడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఈ ఏడాది `విన‌య విధేయ రామ‌`తో హీరోగానూ, `సైరా న‌ర‌సింహారెడ్డి`తో ప్రొడ్యూస‌ర్‌గానూ రెండు విభిన్న ప్ర‌య‌త్నాల‌తో ప‌ల‌క‌రించాడు ఈ టాలెంటెడ్ స్టార్‌. అంతేకాదు... ఒక‌వైపు `ఆర్ ఆర్ ఆర్‌` వంటి క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తూనే, మ‌రోవైపు త‌న తండ్రి, మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `లూసిఫ‌ర్‌` రీమేక్ రైట్స్ సొంతం చేసుకుని చిరుతోనే ఆ సినిమాని నిర్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కాగా.... ఇటీవ‌ల ఈ మూడు సినిమాల(`ఆర్ ఆర్ ఆర్‌`…

Team TFNవాట్సాప్

షేర్