చిరంజీవి వెబ్ సిరీస్ ఎంట్రీ

Megastar Chiranjeevi To Make His Digital Debut With Web Series

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “ఆచార్య” మూవీ తరువాత యువ దర్శకుల చిత్రాలలో నటించనున్నట్టు చిరంజీవి తెలిపారు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న చిరంజీవి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. పలువురు సినీ తారలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి మాట్లాడుతూ .. పరిస్థితులు చక్కబడిన తరువాత వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు, తనను తాను పరీక్షించుకొనడానికి పలు దారులు అన్వేషిస్తున్నట్టు చెప్పారు. వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉందని చిరంజీవి తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ను చిరంజీవి తనయ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + nine =