జూన్ నుంచి `మెగాస్టార్ 152` షూటింగ్ లో చ‌ర‌ణ్‌?

Ram Charan Joins Megastar 152 Movie Shooting From June 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Charan,Megastar 152 Movie,Megastar Chiranjeevi 152 Movie News,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi New Movie Updates,Megastar Chiranjeevi Next Film News,Chiranjeevi 152nd Film Latest News,Chiranjeevi 152nd Movie Shooting Updates,Chiranjeevi 152nd Movie Shooting Details

ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న భారీ బ‌డ్జెట్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` కోసం మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. స‌ద‌రు సినిమా చిత్రీక‌ర‌ణలో భాగంగా… అడ‌వి బాట ప‌ట్టాడు. క‌ట్ చేస్తే.. మ‌రోమారు మ‌రో పాత్ర కోసం అడ‌వుల వెంట సాగ‌నున్నాడట ఈ కొణిదెల స్టార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చ‌ర‌ణ్ ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. న‌క్స‌లైట్ రోల్ లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. కాగా, జూన్ నుంచి చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిసింది. ఈ లోపు మే నెలాఖ‌రుక‌ల్లా`ఆర్ ఆర్ ఆర్` తాలూకు షూటింగ్ కంప్లీట్ చేసే దిశ‌గా ప్లానింగ్ జ‌రుగుతోంద‌ట‌. మ‌రి… అడ‌వి బాట ప‌ట్టిన చ‌ర‌ణ్.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఏ మేర‌కు రంజింప‌జేస్తాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + fourteen =