అల్లు అర్జున్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు

Megastar Chiranjeevi Greets Birthday Wishes To Stylish Star Allu Arjun

దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ కు తన బర్త్ డే కానుకగా తాను నటించే మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. “పుష్ప” మూవీ లో అల్లు అర్జున్ మాస్ లుక్ అభిమానులతో పాటుప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. డ్యాన్స్ లో గ్రేస్ ఆ వయస్సు నుంచే ఉందని , బన్నీ కసి, కృషి తనకు ఇస్ట మని, నువ్వు బాగుండాలబ్బా అంటూ ట్వీట్ చేసి, తామిద్దరి పాత ఫోటో ను చిరంజీవి పోస్ట్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మనం కూడా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుదాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twelve =