
ట్యాగ్ · 67 కథనాలు · పేజీ 2


"మేజర్ "మూవీ ప్రమోషన్ లో మహేష్ బాబు

"మేజర్"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

తక్కువ రేటుకే 'మేజర్' టికెట్లు

పవన్ కళ్యాణ్ కు "మేజర్ "మూవీ స్పెషల్ షో

'మేజర్' తో నా కల తీరింది

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మేజర్'

'మేజర్' కు మీరే బ్యాక్ బోన్ మహేష్ సార్..!

'మేజర్' ట్రైలర్ అనౌన్స్ మెంట్ కు డేట్ ఫిక్స్..!

మారిన 'మేజర్' రిలీజ్ డేట్..!

డబ్బింగ్ పూర్తి చేసే పనిలో 'మేజర్'

"మేజర్ "మూవీ రిలీజ్ డేట్

'మేజర్' సినిమా కాదు.. నా నిజం

'మేజర్' కూడా అదే బాటలో..రిలీజ్ డేట్ వాయిదా..!

డబ్బింగ్ పూర్తి చేసిన 'మేజర్'

'హిట్ 2' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

'అడివి శేష్' కు 'మహేష్' బర్త్ డే విషెస్..!

అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు

అమరవీరులకు నివాళులు అర్పించిన 'మేజర్'

"మేజర్ "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్ స్పీచ్
సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

"మేజర్ "మూవీ ప్రమోషన్ లో మహేష్ బాబు
సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

"మేజర్"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

తక్కువ రేటుకే 'మేజర్' టికెట్లు
పెద్ద పెద్ద సినిమాలకు ఈమధ్య టికెట్ రేట్లు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమాలు అయితే మాములు రేట్లకే టికెట్లను అమ్ముతున్నా.. పెద్ద సినిమాలు కాబట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండటంతో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మేజర్ మేకర్స్ కూడా సినిమా టికెట్లపై అప్ డేట్ ఇచ్చారు. ఈసందర్భంగా చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పాండమిక్ తర్వాత అతి తక్కువ రేట్లతో ఈసినిమా వేస్తున్నాము. తెలంగాణలో సాధారణంగా మల్టీప్లెక్స్లలో రూ.295, సింగిల్ స్క్రీన్లలో రూ. 175 ఉండేవి. కానీ మేజర్ చిత్రానికి రూ.100 తగ్గించి మల్టీప్లెక్స్లలో రూ.195, సింగిల్ స్క్రీన్లలో…

పవన్ కళ్యాణ్ కు "మేజర్ "మూవీ స్పెషల్ షో
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

'మేజర్' తో నా కల తీరింది
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించాయి. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా 'మేజర్' చిత్రానికి సంగీతం అందించి న సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మీడియాతో ముచ్చటించారు. ఈనేపథ్యంలో ఆయన పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మేజర్'
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు అడివి శేష్. మరోవైపు ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో 'మేజర్'ను మునుపెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేస్తున్నాడు అడివి శేష్.

'మేజర్'.. 'ఓ ఇషా' వీడియో సాంగ్ రిలీజ్..!
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వర్సటైల్ హీరో ఎవరంటే అడివి శేష్ పేరు చెప్పొచ్చు. తను మొదటి నుండి చేస్తున్న సినిమాలను బట్టి చెప్పొచ్చు విభిన్న పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

'మేజర్' కు మీరే బ్యాక్ బోన్ మహేష్ సార్..!
మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు మరో యధార్థ సంఘటన ఆధారంగా మేజర్ సినిమాతో వస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసేశారు.

'మేజర్' ట్రైలర్ అనౌన్స్ మెంట్ కు డేట్ ఫిక్స్..!
సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అడివి శేష్ నటిస్తున్న మేజర్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తుండటం..దానికితోడు అడివి శేష్ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో వస్తుంటాడు కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్సే వచ్చింది. టీజర్ లోని విజువల్స్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

మారిన 'మేజర్' రిలీజ్ డేట్..!
శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు అడివి శేష్ అప్పుడప్పుడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.

డబ్బింగ్ పూర్తి చేసే పనిలో 'మేజర్'
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ చేయగా.. టీజర్ లో…

"మేజర్ "మూవీ రిలీజ్ డేట్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో “మేజర్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. "మేజర్ "మూవీకి హీరో అడివి శేష్ కథ ను అందించడం విశేషం.

'మేజర్' సినిమా కాదు.. నా నిజం
అడివి శేష్ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను కూడా వాయిదా వేశారు.

'మేజర్' కూడా అదే బాటలో..రిలీజ్ డేట్ వాయిదా..!
కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా చేరిపోయింది. ఆ సినిమానే మేజర్. అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను కూడా వాయిదా వేశారు.

డబ్బింగ్ పూర్తి చేసిన 'మేజర్'
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే అందరి పాత్రల డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక రీసెంట్ గానే అడివి శేష్ ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన డబ్బింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తను వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా కూడా ఈసినిమా పనులు తన వల్ల లేట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో బిజీ షెడ్యూల్ లో కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు చెబుతున్నాడు. ఇక హిందీలో కూడా అడివి శేష్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

'హిట్ 2' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా కూడా సెట్స్ పైకి వచ్చి షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసారి ‘హిట్ 2’ సినిమా ఆంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే క్రైమ్ డ్రామాగా.. హీరో పేరు కూడా కె.డి అని ఇప్పటికే చెప్పేశారు కూడా మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించినా.. ఈ పార్ట్ లో మాత్రం యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్నాడు.

'అడివి శేష్' కు 'మహేష్' బర్త్ డే విషెస్..!
అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

అమరవీరులకు నివాళులు అర్పించిన 'మేజర్'
అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఇక ఈసినిమా కోసం అడివి శేష్ కూడా ఎంతో రీసెర్చ్ చేశాడు కూడా. దీనిలో భాగంగానే వారి ఫ్యామిలీని కలవడం కానీ.. ఉన్ని కృష్ణన్ గురించి తెలుసుకోవడం కానీ.. మేకోవర్ ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని అప్పుడే సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్స్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.