అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు

Super Star Mahesh Babu Heaps Praises On Adivi Sesh For Major Movie,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Major On Feb 11,Adivi Sesh,Saiee Manjrekar,Sobhita Dhulipala,Mahesh Babu,Sashi Tikka,Major Teaser,Adivi Sesh Major Teaser,Major The Film,Major Movie Teaser,Major Movie Video,Major Sandeep Unnikrishnan,Major,Major Telugu Film,Prakash Raj,Revathi,Adivi Sesh Major,Adivi Sesh Major Movie,Adivi Sesh Movies,Major Movie Latest Updates,Major Updates,Major Movie Release Date Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Adivi Sesh,Actor Adivi Sesh,Major Movie,Major Film,Major Telugu Movie,Major Update,Major Movie Updates,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh Major Movie Release Date,Saiee Manjrekar Movies,Major Release Date,Major Movie Release Date,Adivi Sesh Major Release Date,Major Releasing On Feb 11,Major From Feb 11,Major Making,Major Movie Making,Adivi Sesh Major Movie Making,Adivi Sesh Major Making Video,Major Movie Making Video,Major Making Video,Mahesh Babu Praises On Adivi Sesh For Major Movie,Mahesh Babu Praises Adivi Sesh For Major,Mahesh Babu Praises Adivi Sesh,Mahesh Babu About Adivi Sesh,Mahesh Babu About Adivi Sesh Major,Mahesh Babu About Adivi Sesh Major Movie,I Feel Proud Of Adivi Sesh Says Mahesh Babu,Mahesh Babu Praises Adivisesh,#MajorTheFilm,#MajorOnFeb11,#MajorSandeepUnnikrishnan

సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన తెలుగు , హిందీ , మలయాళ భాషల “మేజర్ “మూవీ టీజర్ కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. “మేజర్” మూవీ పై , హీరో అడివి శేష్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ మూవీ లో శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడనీ , అతనికి హ్యాట్సాఫ్ అనీ , “మేజర్” మూవీ ర‌షెస్‌ను వీక్షించిన త‌ర్వాత‌ అడివి శేష్‌ను చూసి గ‌ర్వంగా ఫీల‌య్యాననీ , సినిమా విడుద‌ల కోసం ఎక్జ‌యిటింగ్‌గా ఎదురుచూస్తున్నా అంటూ మహేష్ బాబు ప్రశంసించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − two =