“మేజర్ “మూవీ రిలీజ్ డేట్

Major Movie Release Date Update,Major Release Date Update,Adivi Sesh Major Movie Release Date Update,Adivi Sesh Major Release Date Update,Major Release Date Announcement,Adivi Sesh,Saiee Manjrekar,Sobhita Dhulipala,Mahesh Babu,Major Teaser,Major The Film,Major Movie Teaser,Major,Major Telugu Film,Prakash Raj,Revathi,Adivi Sesh Major,Adivi Sesh Major Movie,Adivi Sesh Movies,Major Movie Update,Major Announcement,Major Movie Latest Updates,Major Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Major Movie,Major Film,Major Telugu Movie,Major Update,Major Movie Updates,Major Movie Latest News,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh Major Movie Release Date,Adivi Sesh Upcoming Movie,Adivi Sesh New Movie Update,Saiee Manjrekar Movies,Adivi Sesh Latest Movie Update,Adivi Sesh Major Update,Major Release Date,Major Movie Release Date,Adivi Sesh Major Release Date,Major Movie Official Release Date,Major Making,Major Movie Making,Major New Release Date,Adivi Sesh On Major Release,Major Release,Major Movie Release,Major Sandeep Unnikrishnan Movie,Major Release Update,Major Movie Release Update,Major For Summer,Major 2022,Major The Film World Wide On 27 May 2022,Major On 27 May 2022,Major On May 27,Major From May 27th,Major Relasing On May 27,Adivi Sesh Major Movie New Release Date Announced,Major To Release On May 27th,Major On May 27th,Major Movie Glimpse,Major Glimpse,#MajorTheFilm,#MajorSandeepUnnikrishnan,#Major,#AdiviSesh,#MajorOnMAY27

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో “మేజర్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. “మేజర్ “మూవీకి హీరో అడివి శేష్ కథ ను అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా “మేజర్ “మూవీ పలు మార్లు విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ ను చిత్ర యూనిట్ ఒక చిన్న గ్లింప్స్ ద్వారా వెల్లడించింది. “మేజర్ “మూవీ ని మే 27, 2022 వ తేదీన థియేటర్ల లో భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + twelve =