
ట్యాగ్ · 29 కథనాలు


లియో.. 100కోట్ల ప్రీ సేల్స్

లియో తెలుగు వెర్షన్ రిలీజ్ పై నాగవంశీ క్లారిటీ

1 మిలియన్ ప్రీ సేల్స్ తో లియో రాంపేజ్

లియో తమిళ్ పోస్టర్ రిలీజ్

యూకే లో లియో హవా- రికార్డ్ బుకింగ్స్

రెండు పార్టులుగా లియో?

లియో నుండి సంజయ్ దత్ గ్లింప్స్ రిలీజ్

సితార చేతికి లియో

లియో షూట్ కంప్లీట్ చేసుకున్న విజయ్

ఏపీ లో షూట్ తో లియో సందడి

చివరి దశలో విజయ్ లియో

లియో థియేటర్ వద్ద సందడి చేసిన లోకేష్, అనిరుధ్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వహించిన ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 19, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కాగా 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ నుంచి వస్తున్న మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. భారతీయ చలచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ (ఎల్సీయూ) అనే కాన్సెప్టుతో సినిమాలు తీస్తూ ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు…

లియో.. 100కోట్ల ప్రీ సేల్స్
లియో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం ప్రీ సేల్స్ తోనే 125కోట్లకు పైగా రాబట్టింది.రెండు రోజుల్లో బుక్ మై షో లో ఈసినిమాకు 1మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి.ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్స్ 6మిల్లియన్ డాలర్ల కు చేరుకుంది.దాదాపు అంతటా లియో మ్యానియా కొనసాగుతుంది.తెలుగులో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో లియో అదరగొడుతుంది.తమిళ వెర్షన్ కు దీటుగా తెలుగు వెర్షన్ కు టికెట్స్ తెగుతున్నాయి. మొదటి రోజు లియో తెలుగులో కొత్త రికార్డు సృష్టించనుంది.

లియో తెలుగు వెర్షన్ రిలీజ్ పై నాగవంశీ క్లారిటీ
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

1 మిలియన్ ప్రీ సేల్స్ తో లియో రాంపేజ్
రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లియో. ఈసినిమా రిలీజ్ కు ముందే సూపర్ బజ్ ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఈసినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోయినా విజయ్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అందరి ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో బ్రేక్ పడనుంది.

దళపతి విజయ్ లియో ఆడియో లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్, ఎందుకంటే..?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం 'లియో'. త్రిష హీరోయిన్గా నటిస్తోండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అక్టోబర్ 19న దసరా సందర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 30న చెన్నైలో 'లియో' ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని వేదికగా ఖరారు కూడా చేసింది. ఈ ఈవెంట్తోనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు నిర్మాతలు…

లియో నుండి పవర్ ఫుల్ హిందీ పోస్టర్ రిలీజ్
ఈఏడాది వారసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మళ్లీ మొదలుపెట్టింది. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నడ, తెలుగు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా హిందీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ గా ఉన్న హిందీ పోస్టర్ కూడా…

లియో తమిళ్ పోస్టర్ రిలీజ్
ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా లియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా ఇది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా ఆక్టోబర్ 19 వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్, నా రెడీ అనే పాటను కూడా రిలీజ్ చేయగా.. అన్నీ సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేశాయి.

యూకే లో లియో హవా- రికార్డ్ బుకింగ్స్
ఇళయ దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

రెండు పార్టులుగా లియో?
ఇప్పుడు పెద్ద సినిమాలను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 వచ్చింది.. ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లుగా రిలీజ్ అయింది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న సలార్ సినిమా కూడా రెండు పార్ట్ లుగా రాబోతుంది. ముందు ఒక సినిమానే అనుకున్నారు కానీ రీసెంట్ గానే రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయలని చూస్తున్నారట. ఆసినిమా మరేదో కాదు విజయ్ నుండి రాబోతున్న లియో సినిమా.

లియో నుండి సంజయ్ దత్ గ్లింప్స్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ లియో.విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.ఈరోజు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా లియో నుండి ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.లియోలో సంజయ్ దత్,ఆంటోనీ దాస్ అనే డాన్ పాత్రలో కనిపించనున్నాడు.అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ లో హైలైట్ అని చెప్పొచ్చు.

సితార చేతికి లియో
వారసుడు తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం లియో.రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.కేవలం 120రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

లియో పై అర్జున్ దాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- కథ నాకు తెలుసు
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే విజయ్ కూడా తన షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు.

లియో షూట్ కంప్లీట్ చేసుకున్న విజయ్
ఇళయ దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఏపీ లో షూట్ తో లియో సందడి
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను కూడా ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ ను పూర్తి చేసున్నారు. ఈసినిమా షూటింగ్ అయితే చివరి దశకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ఏపీలో జరుపుకుంటుంది. తిరుపతి దగ్గర్లో ఉన్న తలకోన వాటర్ ఫాల్స్ వద్ద ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుందని తెలియడంతో తెలుగు విజయ్ ఫ్యాన్స్, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు విజయ్ ని చూడటానికి భారీగా తరలి వెళ్లారు. దీంతో భారీగా పోలీసులు షూటింగ్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు…

బన్నీ బుట్టబొమ్మ పాటకు దళపతి డ్యాన్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఇక ఈ ఆడియో గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ అందించిన ఆడియో కూడా ఈ సినిమా విజయానికి ఒక కారణమే. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాయి ఈ పాటలు. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ఎంతో మంది సెలెబ్రిటీస్ తమ స్టెప్పులేసి అలరించారు కూడా. ఇప్పుడు ఈపాటకు ఇళయదళపతి విజయ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయారు.

లియో నా రెడీ సాంగ్ రిలీజ్
ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి.

లియో నుండి విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఇళయదళపతి విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే విజయ్ నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా వస్తుంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

చివరి దశలో విజయ్ లియో
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు. ఇక విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న నా రెడీ అనే పాటను రిలీజ్ చేయనున్నారు.

లియో ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్లాక్ బాస్టర్ హిట్ విక్రమ్ తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా లియో. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ వచ్చింది.మొదటి పాట 'నా రెడీ' ఈనెల 22న విడుదలకానుంది.విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న ఈసాంగ్ విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా సినిమానుండి విజయ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో విజయ్ లుక్ బాగుంది.ఈసినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు విజయ్.

లియో -500 మందితో విజయ్ డ్యాన్స్
ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను ఈ ఏడాదే మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటివరకూ ఎలాంటి బ్రేక్ లు లేకుండా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ వస్తున్నారు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.