తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ లియో.విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.ఈరోజు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా లియో నుండి ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.లియోలో సంజయ్ దత్,ఆంటోనీ దాస్ అనే డాన్ పాత్రలో కనిపించనున్నాడు.అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ లో హైలైట్ అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ సర్జా,మిస్కిన్,ప్రియా ఆనంద్,గౌతమ్ వాసు దేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈసినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది.సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న ఈసినిమా పాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 19న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: