లియో ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Leo First Single releasing on June 22nd

బ్లాక్ బాస్టర్ హిట్ విక్రమ్ తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా లియో. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ వచ్చింది.మొదటి పాట ‘నా రెడీ’ ఈనెల 22న విడుదలకానుంది.విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న ఈసాంగ్ విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా సినిమానుండి విజయ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో విజయ్ లుక్ బాగుంది.ఈసినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు విజయ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.సంజయ్ దత్,అర్జున్ సర్జా, మిస్కిన్,ప్రియా ఆనంద్,గౌతమ్ వాసు దేవ్ మీనన్,అభిరామి వెంకటాచలం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.7స్క్రీన్స్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈసినిమా తమిళ్ తోపాటు ఇతర భాషల్లో అక్టోబర్ 19న విడుదలకానుంది.లియో ఫై తమిళ్ లోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 4 =