
ట్యాగ్ · 19 కథనాలు


హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్
కవిత్వంలో సేద తీరుతా- రాశీఖన్నా
రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్
"V" మూవీ పై అల్లు శిరీష్ ప్రశంసలు

జిమ్ లో రాశీఖన్నా వర్కౌట్స్
బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదు -రాశీఖన్నా
తండ్రికి రాశీఖన్నా గిటార్ పాఠాలు

వెబ్ సిరీస్ లో రాశీఖన్నా

సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' ప్రీ లుక్ రిలీజ్
సంపత్నంది కథతో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం

మాధవీ లత "లేడీ " మూవీ

#NTR30 మూవీ లో కీలక పాత్రలో మోహన్ లాల్ ?

సినిమా అప్ డేట్లపై మారుతి ఫన్నీ కౌంటర్
ఈమధ్య డైరెక్టర్లు కూడా సోషల్ మీడియాలో ఏ మాత్రం తగ్గట్లేదు. వారు కూడా నెటిజన్లకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ మారుతి కూడా తన ట్విట్టర్ ద్వారా ఒక నెటిజన్ కు ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. అసలు సంగతేంటంటే.. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్నా రవి ప్రధాన పాత్రలలో వచ్చిన సినిమా ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో లవ్ స్టోరీగా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమాను తెలుగులో డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా ట్రూ లవర్ సినిమాకు పోదామని థింకింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అని అడుగగా దానిని ట్యాగ్ చేస్తూ మారుతి ఫ్రెండ్స్ ను కూడా…

హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరో అయినా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. ఆరేర్ ఫీట్ ను అతి తక్కువ మంది మాత్రమే అందుకోగలుగుతున్నారు. అందులోనూ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న హీరోలకు అయితే అది ఇంకా కష్టమని చెప్పొచ్చు. కానీ అలాంటి రేర్ ఫీట్ ను కూడా చాలా తొందరగానే రీచ్ అయ్యాడు యంగ్ హీరో సుహాస్.యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పపనక్కర్లేదు. షార్ట్ ఫిలింస్ దగ్గర నుండి క్యారెక్టర్ రోల్స్ చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సినిమా హీరో స్థాయికి ఎదిగాడు.
కవిత్వంలో సేద తీరుతా- రాశీఖన్నా
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం లో తమిళ భాష , గిటార్ ను రాశీఖన్నా నేర్చుకున్న విషయం తెలిసిందే. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. 4 తమిళ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్
ఢిల్లీ లోని లేడీ శ్రీరామ్ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ అయిన రాశీఖన్నా స్కూల్ , కాలేజ్ డేస్ లో స్టడీస్ లో టాపర్ గా ఉన్నారు. సింగర్ అవ్వాలనే కోరిక ఉన్న రాశీఖన్నా ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలని ఆశించారు. మోడల్ , యాక్ట్రెస్ గా మారాలని అనుకోని రాశీఖన్నా యాడ్స్ కు కాపీ రైటర్ గా పని చేసి పలు యాడ్స్ లో నటించారు. బ్లాక్ బస్టర్ "మద్రాస్ కేఫ్ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుసగుస లాడే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
"V" మూవీ పై అల్లు శిరీష్ ప్రశంసలు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. హీరో నాని 25 వ మూవీ గా రూపొందిన "V" మూవీ లో ఫస్ట్ టైమ్ హీరో నాని నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ బాబు , నివేద , అదితి రావు తమ పాత్రోచితం గా నటించారు.

జిమ్ లో రాశీఖన్నా వర్కౌట్స్
తెలుగు , తమిళ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తున్న రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రాశీఖన్నా రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇంటిలోనే వర్కౌట్స్ చేసిన రాశీఖన్నా జిమ్ లు ప్రారంభం కావడంతో ఇప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో టాలీవుడ్ ఘనత
టాలీవుడ్ లో విజయం సాధించిన పలు మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత , దర్శకుల చూపు టాలీవుడ్ పైనే ఉండడం మనకు గర్వ కారణం. మూవీస్ తో పాటు సాంగ్స్ పైనా దృష్టి సారించారు. ఇప్పుడు ఒక తెలుగు సూపర్ హిట్ సాంగ్ ను హిందీ లో రీ మిక్స్ చేశారు. ఆ సాంగ్ బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలుకావడం టాలీవుడ్ సాధించిన మరో ఘనత.
బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదు -రాశీఖన్నా
బ్లాక్ బస్టర్ "మద్రాస్ కేఫ్ " (2013) మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ లో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"రైడర్ " మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్
లహరి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో "జాగ్వార్ " మూవీ ఫేమ్ నిఖిల్ కుమార్ గౌడ హీరోగా భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ డ్రామా "రైడర్ " మూవీ తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతుంది. హీరో నిఖిల్ కుమార్ కు జోడీగా "నర్తనశాల " మూవీ ఫేమ్ కాశ్మీర పరదేశి నటిస్తున్నారు. "రైడర్ " మూవీకి చంద్రు మనోహరన్ నిర్మాత.
తండ్రికి రాశీఖన్నా గిటార్ పాఠాలు
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో గిటార్ నేర్చుకుంటూ , తమిళ భాష ప్రాక్టీస్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం 2 తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రీసెంట్ గా రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలుగు భాషాదినోత్సవం - మా తాత వల్లే నేర్చుకున్నా..!
కేవలం వ్యక్తిగత విషయాలు.. సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు అప్పుడప్పుడు పలు ఆసక్తికర విషయాలు కూడా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు అల్లు శిరీష్. ఇటీవలే గో లోకల్ బీ లోకల్ అని మన ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని.. మన ఆర్థిక వ్యవస్థను కాపాడాలని కోరాడు. ఇక ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నాడు.

వెబ్ సిరీస్ లో రాశీఖన్నా
ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సమంత , కాజల్ అగర్వాల్ , తమన్నా , అంజలి తోపాటు రాశీఖన్నాకూడా వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ , కోలీవుడ్ లలో రాశీఖన్నా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. షూటింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేస్తూ , తమిళ భాషను ప్రాక్టీస్ చేస్తూ , గిటార్ సాధన చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

సందీప్ కిషన్ 'వివాహ భోజనంబు' ప్రీ లుక్ రిలీజ్
సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నెం1 గా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్నే దక్కించుకున్నాడు.
అల్లు శిరీష్ 'గో లోకల్ బీ వోకల్' కి సూపర్ రెస్పాన్స్
దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని.. వీలైనన్ని ఎక్కువ ఇండియన్ బ్రాండ్స్ను వాడాలని, ప్రోత్సహించాలని 'గో లోకల్ బీ వోకల్' నినాదానికి అల్లు శిరీష్ తెరలేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు తాను సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన కొన్ని భారతీయ బ్రాండ్లను... వాటి పేర్లను చెబుతూ..దేశీ ఉత్పత్తులు వాడటమే కాదు వాటి గురించి మన నోటితో చెప్పాలి. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. గో లోకల్ బీ వోకల్ అంటూ గతంలో ట్వీట్ చేశారు.
'సన్ ఆఫ్ ఇండియా' అంటున్న కలెక్షన్ కింగ్
మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశభక్తి నేపథ్యంలో సినిమాతో రాబోతున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. తాజాగా చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. సన్ ఆఫ్ ఇండియా పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ పోస్టర్ లో మోహన్ బాబు సీరియస్ లుక్లో కనిపిస్తుండగా, టైటిల్ లో అశోక చక్రం.. బ్యాగ్రౌండ్ లో ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. రత్నబాబు…
సంపత్నంది కథతో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం
ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

మాధవీ లత "లేడీ " మూవీ
సక్సెస్ ఫుల్ "అతిథి " మూవీ తో టాలీవుడ్ కు మాధవీ లత పరిచయం అయ్యారు. "నచ్చావులే ", "స్నేహితుడా " వంటి మూవీస్ తో మాధవీ లత ప్రేక్షకులను అలరించారు. ఒక సంవత్సరం పాటు నటనకు గ్యాప్ ఇచ్చి మాధవి UK లో ఫ్యాషన్ డిజైనింగ్ లో మాస్టర్స్ చేశారు. తరువాత "అరవింద్ 2 "మూవీ లో నటించారు. తమిళ హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ కామెడీ "ఆంబళ " మూవీ తో మాధవి కోలీవుడ్ లో ప్రవేశించారు. ఇప్పుడు మాధవీలత ఒక ప్రయోగాత్మక మూవీ లో హీరోయిన్ గా నటించారు.

#NTR30 మూవీ లో కీలక పాత్రలో మోహన్ లాల్ ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1 "మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ మూవీ కి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాశీఖన్నా మల్టీ టాలెంట్
తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ,ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్నారు. నటి గానే కాకుండా సింగర్ గా కూడా రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . రాశీఖన్నా ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లోనటిస్తున్నారు . హీరో రవితేజ కథానాయకుడిగా రూపొందే మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారని సమాచారం. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చలు ఉన్నాయి.