టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో గిటార్ నేర్చుకుంటూ , తమిళ భాష ప్రాక్టీస్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం 2 తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రీసెంట్ గా రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో గిటార్ నేర్చుకొన్న రాశీఖన్నా గిటార్ ప్లే చేస్తూ రెండు సాంగ్స్ పాడి ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ తన టాలెంట్ ను ప్రదర్శించారు. రాశీఖన్నా ఇప్పుడు తన తండ్రికి గిటార్ పాఠాలు చెబుతున్న ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. నటి గానే కాకుండా రాశీఖన్నా కొన్ని మూవీస్ లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా “జై లవకుశ “మూవీ కి TSR – టీవీ 9 నేషనల్ అవార్డ్ , “తొలి ప్రేమ ” మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా రాశీఖన్నా మహిళా రత్న అవార్డ్ అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: