బాలీవుడ్ లో టాలీవుడ్ ఘనత

Popular Song From Ravi Teja Idiot Movie Goes To Bollywood.

టాలీవుడ్ లో విజయం సాధించిన పలు మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత , దర్శకుల చూపు టాలీవుడ్ పైనే ఉండడం మనకు గర్వ కారణం. మూవీస్ తో పాటు సాంగ్స్ పైనా దృష్టి సారించారు. ఇప్పుడు ఒక తెలుగు సూపర్ హిట్ సాంగ్ ను హిందీ లో రీ మిక్స్ చేశారు. ఆ సాంగ్ బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలుకావడం టాలీవుడ్ సాధించిన మరో ఘనత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ “ఇడియట్ ” మూవీ లో చక్రి స్వరకల్పన లో శంకర్ మహదేవన్ గానం చేసిన “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే “సాంగ్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయిక గా రూపొందిన “ఇందూ కి జవానీ ” మూవీలో ఆ సాంగ్ ను రీమిక్స్ చేశారు. మిల్కా సింగ్ స్వరకల్పనలో మిల్కా సింగ్ , ఆసీస్ కౌర్ ఆ సాంగ్ ను గానం చేశారు. ఆ రీ మిక్స్ సాంగ్ లో కియారా అద్వానీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =