రాశీఖన్నా లేటెస్ట్ వర్కౌట్

Actress Raashi Khanna Shares A Glimpse Of Her Workout Session On Instagram

ఢిల్లీ లోని లేడీ శ్రీరామ్ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ అయిన రాశీఖన్నా స్కూల్ , కాలేజ్ డేస్ లో స్టడీస్ లో టాపర్ గా ఉన్నారు. సింగర్ అవ్వాలనే కోరిక ఉన్న రాశీఖన్నా ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలని ఆశించారు. మోడల్ , యాక్ట్రెస్ గా మారాలని అనుకోని రాశీఖన్నా యాడ్స్ కు కాపీ రైటర్ గా పని చేసి పలు యాడ్స్ లో నటించారు. బ్లాక్ బస్టర్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్
“ఊహలు గుసగుస లాడే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్” మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయ్యి తమిళ మూవీస్ లో బిజీగా మారారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రాశీఖన్నా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. గిటార్, తమిళ భాషలను నేర్చుకుంటూ , వర్కౌట్స్ చేస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ రాశీఖన్నా లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేశారు. పలు మూవీస్ లో సాంగ్స్ కు రాశీఖన్నా తన గళాన్ని అందించారు. రాశీఖన్నా ఇప్పుడు తన తాజా వర్కౌట్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =