జిమ్ లో రాశీఖన్నా వర్కౌట్స్

Actress Raashi Khanna Shares A Sneak Peek Video Of Her Workout Session On Social Media

తెలుగు , తమిళ భాషా చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తున్న రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రాశీఖన్నా రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇంటిలోనే వర్కౌట్స్ చేసిన రాశీఖన్నా జిమ్ లు
ప్రారంభం కావడంతో ఇప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Back to the grind at rocket speed.. 🤪🥴 with @kuldepsethi @360degreefitnesshyd

A post shared by Raashi (@raashikhannaoffl) on

6 నెలల పాటు ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , గిటార్ ప్రాక్టీస్ చేస్తూ , తమిళ భాషను నేర్చుకుంటూ టైమ్ స్పెండ్ చేశారు. షూటింగ్స్ ప్రారంభం కావడంతో జిమ్ లో వర్కౌట్స్ చేయడం ప్రారంభించారు. ట్రైనర్ పర్యవేక్షణ లో జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న రాశీఖన్నా బ్యాక్ తో ది గ్రైండ్ అంటూ తన వర్కౌట్స్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
ఆ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =