మాధవీ లత “లేడీ ” మూవీ

Nachavule Movie Fame Madhavi Latha Comes Up With An Emotional Entertainer Titled Lady

సక్సెస్ ఫుల్ “అతిథి ” మూవీ తో టాలీవుడ్ కు మాధవీ లత పరిచయం అయ్యారు. “నచ్చావులే “, “స్నేహితుడా ” వంటి మూవీస్ తో మాధవీ లత ప్రేక్షకులను అలరించారు. ఒక సంవత్సరం పాటు నటనకు గ్యాప్ ఇచ్చి మాధవి UK లో ఫ్యాషన్ డిజైనింగ్ లో మాస్టర్స్ చేశారు. తరువాత “అరవింద్ 2 “మూవీ లో నటించారు. తమిళ హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ కామెడీ “ఆంబళ ” మూవీ తో మాధవి కోలీవుడ్ లో ప్రవేశించారు. ఇప్పుడు మాధవీలత ఒక ప్రయోగాత్మక మూవీ లో హీరోయిన్ గా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చరణ్ క్రియేషన్స్ , GSSPK స్టూడియోస్ బ్యానర్ పై , GSSPK కళ్యాణ్ దర్శకత్వంలో మోనో ప్లే పద్ధతిలో ఒకే క్యారెక్టర్ తో ఏ రియల్ లైఫ్ ఆఫ్ రీల్ స్టార్ క్యాప్షన్ తో రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా “లేడీ ” మూవీ రూపొందింది. ప్రధాన పాత్రలో నటించిన మాధవి పెర్ఫార్మెన్స్ “లేడీ ” మూవీ కి హైలైట్ అని, ఈ మూవీ విజయం పై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు దర్శకుడు తెలిపారు. “లేడీ “మూవీ మాధవీ లత సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవ్వాలని కోరుకుందాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =