రాశీఖన్నా మల్టీ టాలెంట్

Multi-talented Raashi Khanna croons Undiporaadhey sad version song

తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ,ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్నారు. నటి గానే కాకుండా సింగర్ గా కూడా రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . రాశీఖన్నా ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లోనటిస్తున్నారు . హీరో రవితేజ కథానాయకుడిగా రూపొందే మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారని సమాచారం. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “హుషారు ” మూవీ లో రధాన్ స్వరకల్పన లో సిద్ శ్రీరామ్ ఆలపించిన “ఉండి పోరాదే “(శాడ్ వెర్షన్ ) సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్ ను రాశీఖన్నా గిటార్ ప్లే చేస్తూ అద్భుతంగా ఆలపించారు. సింగింగ్ తనకు ఇష్టమని , ఉండిపోరాదే సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరేట్ తెలుగు సాంగ్ అని , ఆ సాంగ్ ,లిరిక్స్ ,ట్యూన్ , సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ తనకు ఆనందం కలిగించాయని , ఆ సాంగ్ ను గిటార్ ప్లే చేస్తూ , పాడాలని డిసైడ్ అయ్యానని , గిటార్ ప్లే చేస్తూ తాను పాడిన ఆ సాంగ్ వీడియోను రాశీఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + three =