కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 55

Rashmika Mandanna's The Girlfriend Teaser Released
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ వచ్చేసింది

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తాజాగా ఆమె టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Star Boy Siddhu Jonnalagadda Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Thanks AP Deputy CM Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.

Srikanth Mవాట్సాప్
Director Subbu Mangadevi Reveals Interesting Facts About Bachhala Malli
సినిమా వార్తలు

బచ్చల మల్లి గురించి చిన్నప్పుడు కథలు కథలుగా వినేవాళ్ళం

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
rc 16 second schedule begins next week
షూటింగ్ అప్‌డేట్

RC 16 సెకండ్ షెడ్యూల్ అప్డేట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. గత నెలలో కర్ణాటక లోని మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.డిసెంబర్ 10నుండి జూబ్లీహిల్స్ లోని బూత్ బంగ్లా లో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాదాపు వారం రోజులపాటు జరుగనుంది.అలాగే ఈ షెడ్యూల్ కోసం ఓ క్రికెట్ గ్రౌండ్ సెటప్ ను కూడా ప్రిపేర్ చేస్తున్నారట.

Mahender Reddyవాట్సాప్
A senior hero plays a major role in Rapo 22
సినిమా వార్తలు

రామ్ 22 లో మరో హీరో

డబుల్ ఇస్మార్ట్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని తన 22 వ సినిమాను స్టార్ట్ చేశాడు.ప్రస్తుతం హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఈచిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా రామ్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతుంది.రీసెంట్ గా రామ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు.ఇందులో రామ్, సాగర్ అనే పాత్రలో డిఫ్రెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
TFDC Chairman Dil Raju Meets Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్ రాజుని శాలువాతో సత్కరించారు.

Srikanth Mవాట్సాప్
Allu Arjun Appeals Fans to be Safe, After Pushpa 2 Stampede Incident
సినిమా వార్తలు

అభిమానులకు అల్లు అర్జున్ విజ్ఞప్తి

"మేమంతా సినిమాలు చేసేది.. మీరు ఫ్యామిలీతో థియేటర్‌కి వచ్చి ఎంజాయ్ చేసి.. సెలెబ్రేషన్స్‌తో ఇంటికి పంపిద్దామని. కానీ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా ఎనర్జీస్‌ కూడా డౌన్ అవుతాయి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి" అని పేర్కొన్నారు స్టార్ హీరో అల్లు అర్జున్.

Srikanth Mవాట్సాప్
పుష్ప 2 డైలాగ్స్‌పై రూమర్స్.. ప్రొడ్యూసర్స్ సీరియస్ వార్నింగ్
సినిమా వార్తలు

పుష్ప 2 డైలాగ్స్‌పై రూమర్స్.. ప్రొడ్యూసర్స్ సీరియస్ వార్నింగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచవ్యాప్తంగా 12,000కి పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ అయింది. అంతకుముందురోజు ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్‌లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Stampede Allu Arjun Announces Rs.25 Lakh and Medical Assistance To Victims Family
సినిమా వార్తలు

మహిళా అభిమాని మృతి.. కుటుంబానికి అండగా అల్లు అర్జున్

పుష్ప 2 చిత్రం విడుదల నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఇదే ఘటనలో ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Srikanth Mవాట్సాప్
SDT18 Title Announcement and Glimpse Update
ట్రైలర్ & టీజర్

SDT18 గ్లింప్స్, టైటిల్ అనౌన్స్‌మెంట్ వస్తోంది

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli 3rd Single Update
సినిమా వార్తలు

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Telangana Govt Appointed Producer Dil Raju as TFDC Chairman
సినిమా వార్తలు

దిల్ రాజుకి కీలక పదవి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రెండు దశాబ్దాలకు పైబడి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పదవిని కట్టబెట్టింది.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna’s The Girlfriend Teaser Update
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ అప్‌డేట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. కాగా వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది.

Srikanth Mవాట్సాప్
pushpa 2 world wide first day collections
బాక్సాఫీస్

పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన పుష్ప 2 వూహించనట్లుగానే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టి సరికొత్త రికార్డు ను నెలకొలిపింది. ప్రీమియర్స్ తోకలుపుకొని మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్ల మార్క్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.దాంతో హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు ప్రీమియర్లు ,స్పెషల్ షో లు పడడం ఇతర భాషల్లో కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Kanguva OTT Platform and Release Date Announced
ఓటీటీ

ఓటీటీ లోకి కంగువ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. రెండు డిఫరెంట్ రోల్స్ లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి.

Srikanth Mవాట్సాప్
pushpa 2 creates all time record in tamil nadu
సినిమా వార్తలు

తమిళనాడులో పుష్ప 2 ఆల్ టైం రికార్డ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఒక్క తెలుగులోనే కాదు మిగితా భాషల్లో కూడా అదరగొడుతుంది.ముఖ్యంగా హిందీ తరువాత తమిళం లో సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.అందులో భాగంగా నిన్న ఈసినిమా తమిళనాడులో 11కోట్ల వసూళ్లను రాబట్టుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాగా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.ఇంతకుముందు బాహుబలి 2 10.25కోట్ల ఓపెనింగ్స్ తో మొదటి స్థానం లో ఉండేది.ఇన్నాళ్ల తరువాత ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mandanna Watches Pushpa 2 Movie With Vijay Deverakonda Family
సినిమా వార్తలు

పుష్ప 2 థియేటర్‌లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అలాగే ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా నెట్టింట స్ప్రెడ్ అవుతున్న వార్తల గురించి కూడా అందరికీ తెలిసిందే. ఏదయినా అకేషన్స్ సందర్భంగా సోషల్ మీడియాలో వీరు షేర్ చేసే కొన్ని ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

Srikanth Mవాట్సాప్
pushpa 2 hindi day one collections
బాక్సాఫీస్

పుష్ప 2 హిందీ డే 1 కలెక్షన్స్

ఊహించినట్లుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నార్త్ లో దుమ్ము రేపుతోంది.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.తొలి రోజు ఏకంగా 72కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది.ఓ డబ్బింగ్ సినిమా ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయం.ఇంతకుముందు షారుక్ ఖాన్ జవాన్ 65.50కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టి అక్కడ మొదటి స్థానంలో ఉండేది.ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది తెలుగు సినిమా.

Mahender Reddyవాట్సాప్
Nagarjuna, Naga Chaitanya and Sobhita Dhulipala Visits Srisailam Temple
సినిమా వార్తలు

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న నాగచైతన్య-శోభిత

తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య-శోభిత దంపతులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం కొండపైకి చేరుకున్న వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య శోభిత కొత్తగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్