ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 98
సీక్రెట్ శాంటా అల్లు అర్జున్
సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్
అస్వస్థతకు గురైన 'తలైవా'
విజయ్ దేవరకొండ అరుదైన రికార్డ్
అమలా పాల్ స్టైలిష్ లుక్

హన్సిక "మహా"ఆనందం
రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
'V' - జనవరి 1న థియేటర్ లో
హీరో నాగచైతన్య రేర్ యోగా ఫీట్
ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యం - సాయి ధరమ్ తేజ్
థియేటర్స్ కై ప్రభాస్ ప్రచారం
ఫన్ మొదలు.. F3 సెట్ లో వెంకీ
'అన్నాత్తే' సిబ్బందికి కరోనా - ఆగిపోయిన షూటింగ్
రోజులు మారాయి..తేజస్వి పై పార్వతీశం కామెడీ
ప్రతిభే గెలుస్తుంది -తమన్నా

తాప్సీ "రష్మీ రాకెట్ "
మెస్మరైజింగ్ బ్యూటీ అదితి రావు హైదరి
మనోజ్ మంచు స్లిమ్ లుక్
"మేజర్ చంద్రకాంత్ "మూవీ లో బాలనటుడిగా పరిచయం అయిన మనోజ్ మంచు సూపర్ హిట్ "దొంగ దొంగది " మూవీ తో హీరోగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. "ఒక్కడు మిగిలాడు "(2017 ) మూవీ తరువాత మనోజ్ నటనకు గ్యాప్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ స్వంత బ్యానర్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ నెలకొల్పారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "అహం బ్రహ్మస్మి "మూవీ లో హీరోగా నటిస్తున్నారు.
సీక్రెట్ శాంటా అల్లు అర్జున్
హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితిక షేర్ ఇటీవల ఒక అనాథ శరణాలయాన్ని సందర్శించి అనాథ బాల , బాలిక లకు క్రిస్మస్ గిఫ్ట్ ఏమి కావాలని అడగగా సమీర్ అనే బాలుడు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలని కోరాడు. క్రిస్మస్ కు ఆ అనాథ బాలుడు కోర్కె ను తీర్చాలనీ , సమీర్ మీ ఫ్యాన్ అనీ , మీ ఆటోగ్రాఫ్ కోరుతున్నాడనీ వితిక , అల్లు అర్జున్ ను సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు.
సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్
సింగర్ సునీత త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఇటీవలే సునీత నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే ప్రీ వెడ్డింగ్ పార్టీ ఒకటి కూడా జరిగింది. నితిన్ ఆర్గనైజ్ చేసిన ఈ పార్టీకి ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. రేణుదేశాయ్,సుమ కనకాల వంటి సెలబ్రిటీలు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇక నేడు మరో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు.
అస్వస్థతకు గురైన 'తలైవా'
సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ లో ఉన్నారు. అయితే చిత్ర సిబ్బందిలో దాదాపు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
విజయ్ దేవరకొండ అరుదైన రికార్డ్
"పెళ్ళిచూపులు ", "అర్జున్ రెడ్డి" ,"గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారారు. "అర్జున్ రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు విజయ్ పై తమ ప్రేమాభిమానాలు చూపిస్తారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
అమలా పాల్ స్టైలిష్ లుక్
సక్సెస్ ఫుల్ "నీల తామర "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అమలా పాల్ "వీరశేఖరన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "బెజవాడ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అమలాపాల్ "లవ్ ఫెయిల్యూర్ ", "నాయక్ ", "ఇద్దరమ్మాయిలతో "వంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. "జండా పై కపిరాజు "(2015 ) తరువాత అమలాపాల్ తమిళ , మలయాళ చిత్రాలతో బిజీగా మారారు.

హన్సిక "మహా"ఆనందం
పలు హిందీ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక బ్లాక్ బస్టర్ "దేశముదురు "మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక సక్సె ఫుల్ "మాప్ప్పిళ్ళై " మూవీ తో కొలీవుడ్ లో అడుగుపెట్టారు. సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ హన్సిక తమిళ మూవీస్ లో బిజీగా మారారు. రీసెంట్ గా "తెనాలి రామకృష్ణ BABL"మూవీ తో హన్సిక తెలుగు ప్రేక్షకులను అలరించారు.
రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రకుల్ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. జాన్ అబ్రహామ్ "ఎటాక్ ", అర్జున్ కపూర్ "సర్దార్ &గ్రాండ్ సన్ ", అజయ్ దేవగన్ "మే డే "హిందీ మూవీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. "ఇండియన్ 2", "అయిలాన్ "తమిళ మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.
'V' - జనవరి 1న థియేటర్ లో
కరోనా పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్స్ మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిన్నగా థియేటర్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో పలు సినిమాలు మళ్లీ థియేటర్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమా న్యూ ఇయర్ కు థియేటర్ లోకి వస్తుండగా.. ఇప్పుడు మరో సినిమా కూడా థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. ఆ సినిమా మరేదో కాదు నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'వి' సినిమా.
హీరో నాగచైతన్య రేర్ యోగా ఫీట్
"జోష్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాగచైతన్య "ఏ మాయ చేసావె ", "100% లవ్ ", "తడాఖా ", "మనం ", "రారండోయ్ వేడుక చూద్దాం ", "మజిలీ ", వెంకీ మామ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ ", విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "థ్యాంక్యూ " మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యం - సాయి ధరమ్ తేజ్
సక్సెస్ ఫుల్ "పిల్లా నువ్వు లేని జీవితం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి తేజ్ "సుబ్రమణ్యం ఫర్ సేల్ ", "సుప్రీమ్ ","చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ డిసెంబర్ 25 వ తేదీ భారీ ఎత్తున మల్టీ ప్లెక్స్ , థియేటర్స్ లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ మీడియా తో సమావేశమయ్యారు.
థ్యాంక్ యు బ్రదర్ మోషన్ పోస్టర్ రిలీజ్
రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో 'థ్యాంక్ యు బ్రదర్' టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్‌ల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి అనసూయ విభిన్నమైన పాత్రతో వస్తుందని తెలుస్తుంది.
థియేటర్స్ కై ప్రభాస్ ప్రచారం
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు కష్టాలపాలయ్యాయి. ఎట్టకేలకు చిత్ర పరిశ్రమ పూర్వపు వైభవం దిశగా అడుగులు వేస్తుంది. మూవీ షూటింగ్స్ ప్రారంభం కావడం , థియేటర్స్ ఓపెన్ అవడం శుభసూచకంగా కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా సినీ ప్రేమికులు థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు దూరం అయ్యారు. 50 శాతం సీటింగ్ తో థియేటర్స్ , మల్టీ ప్లెక్స్ లకు అనుమతి ఉంది.
ఫన్ మొదలు.. F3 సెట్ లో వెంకీ
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

వైల్డ్ డాగ్.. త్వరలో రిలీజ్ - థ్యాంక్యూ నాగార్జున సార్
అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక థియేటర్స్ ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
'అన్నాత్తే' సిబ్బందికి కరోనా - ఆగిపోయిన షూటింగ్
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్నాత్తే సినిమా షూటింగ్ జరుగుతుంది.
రోజులు మారాయి..తేజస్వి పై పార్వతీశం కామెడీ
మురళీ కృష్ణా దర్శకత్వంలో చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక జయకుమార్, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్టైనర్ 'రోజులు మారాయి'. సినిమా మొదలు నుండి చివరి వరకూ కామెడీ తో ఆకట్టుకునే సినిమా ఇది. ఇక పార్వతీశం సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నవ్వులు పూయిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అలీ, పోసాని కృష్ణ మురళీ, వాసు ఇంటూరి తదితరులు నటించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మారుతి అందించగా.. జి శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు జె.బి సంగీతం అందించాడు. ఇక ఈ సినిమానుండి పార్వతీశం కామెడీ సీన్ మీకోసం.. ఈ కింద లింక్ క్లిక్ చేసి నవ్వుకోండి..
ప్రతిభే గెలుస్తుంది -తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బంధు ప్రీతీ , వివాదాలగురించి తమన్నా స్పందించారు.

తాప్సీ "రష్మీ రాకెట్ "
"ఝుమ్మంది నాదం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "చష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టి తాప్సీ హిందీ మూవీస్ లో బిజీగా మారారు. కమర్షియల్ ఫిల్మ్స్ లో నటిస్తూనే తాప్సీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 3 హిందీ , 2తమిళ మూవీస్ లో నటిస్తూ తాప్సీ బిజీగా ఉన్నారు.
మెస్మరైజింగ్ బ్యూటీ అదితి రావు హైదరి
భరత నాట్యం డ్యాన్సర్ అదితి రావు "ప్రజాపతి "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న "శృంగారం"మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢిల్లీ -6"మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. తమిళ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో అదితి ప్రేక్షకులను అలరించారు.