రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Acrtess Rakul Preet Singh, Actor Vaishnav Tej, Actress Rakul Preet Singh, Actress Rakul Preet Singh Latest Movies News, Director Krish, Heroine Rakul Preet Singh, Krish, Latest Tollywood News, Rakul Preet, Rakul Preet Creates A Record on Instagram, Rakul Preet Instagram, Rakul Preet Singh, Rakul Preet Singh Instagram, Rakul Preet Singh Instagram Followers, Rakul Preet Singh Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రకుల్ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. జాన్ అబ్రహామ్ “ఎటాక్ “, అర్జున్ కపూర్ “సర్దార్ &గ్రాండ్ సన్ “, అజయ్ దేవగన్ “మే డే “హిందీ మూవీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. “ఇండియన్ 2”, “అయిలాన్ “తమిళ మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో “కొండపొలం “నవల ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ జంటగా రూపొందిన మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నితిన్ హీరోగా రూపొందుతున్న”చెక్ “మూవీ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రకుల్ తన రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. రకుల్ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. రకుల్ ఇన్ స్టాగ్రామ్ లో 16 మిలియన్ ఫాలోవర్స్ తో ఒక మైలు రాయి చేరుకున్నారు. కోటి , అరవై లక్షల ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + seven =